ఈ సమయంలో తలకు నూనె పెడితే కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్టే
తలకు నూనె రాయడం వలన జుట్టుకు పోషణ అంది జుట్టు బాగా పెరుగుతుందని మనం నమ్ముతుంటాం. నూటికి 97 శాతం మంది తలకు నూనె పెడుతూ ఉంటారు. కొంతమంది తలనొప్పిగా ఉన్నప్పుడు, తలలో వేడి ఎక్కువ అయినప్పుడు తలకు నూనె రాస్తారు. కొంతమంది నూనె అస్సలు రాయరు. నూటికి ఒకరూ ఇద్దరూ మాత్రం ఇలా తలనొప్పి, వేడి అయినప్పుడు మాత్రమే నూనె తలపైకి రానిస్తుంటారు. తలకు నూనె రాసి అది ఆరిన తరువాత తలస్నానం చేస్తూ ఉంటారు. … Read more ఈ సమయంలో తలకు నూనె పెడితే కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్టే