నెలసరి సరిగ్గా రాకపోయినా, తెల్లబట్ట ఎక్కువగా అవుతున్నా, నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తున్నా ఇలా చేసి చూడండి
స్త్రీలలో ఎక్కువగా కనిపించే సమస్య బహిష్టులు సమయానికి రాకపోవడం, తెల్ల బట్ట ఎక్కువ అవడం మరియు నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యలు ముఖ్యంగా పిసిఓడి, పిసిఒయస్ వంటి హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ సమస్య వల్ల వస్తుంటాయి. మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ మంచి జీవనశైలి పాటించటం వలన సమస్య తగ్గించుకోవచ్చు. అయితే వీటన్నింటితో పాటు మనం ఒక ఆయుర్వేద చిట్కా పాటించడం వలన ఈ సమస్యలను మరింత ప్రభావవంతంగా తగ్గించుకోవచ్చు. దాని … Read more నెలసరి సరిగ్గా రాకపోయినా, తెల్లబట్ట ఎక్కువగా అవుతున్నా, నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తున్నా ఇలా చేసి చూడండి