ఎంతటి తెల్ల జుట్టు అయినా నల్లగా మారిపోతుంది
తెల్ల జుట్టు సమస్య అధికంగా ఉన్నవారు పాటించవలసిన కొన్ని చిట్కాలు ఆయుర్వేద నిపుణులు సూచించబడినవి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో మెలనిన్ తగ్గడం, అధికంగా ఒత్తిడికి గురవడం, వంశపారంపర్యంగా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావడం వంటివి ఈ సమస్యకు ముఖ్య కారణం. వంశ పారంపర్యం కారణంగా వచ్చిన తెల్లజుట్టును మనం తగ్గించడం కష్టం. కానీ మిగతా కారణాలు మనం తీసుకునే ఆహారం పోషకాలతో ఉండేలా చూసుకోవడం ద్వారా, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి కొంచెం అదుపులో పెడతాయి. అలాగే ఇప్పుడు … Read more ఎంతటి తెల్ల జుట్టు అయినా నల్లగా మారిపోతుంది