ఈ నూనె రాస్తే చాలు ఎంత తెల్ల జుట్టు అయినా నల్లగా మారడం ఖాయం
ప్రస్తుత మన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంది. ముసలి వాళ్ళ అయితేనే తెల్ల వెంట్రుకలు వచ్చేవి. కానీ ఇప్పుడు పాతికేళ్ల వయసు వచ్చేసరికి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. తెల్ల వెంట్రుకలు దాచిపెట్టడం కోసం కెమికల్స్ ఉన్న ఎన్నో రకాల రంగులను ఉపయోగిస్తూ ఉంటాము. కానీ వాటి వల్ల తెల్ల జుట్టు ఇంకా పెరిగిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ నూనె తయారు చేసుకుని రాసినట్లయితే తెల్లగా వచ్చిన జుట్టు … Read more ఈ నూనె రాస్తే చాలు ఎంత తెల్ల జుట్టు అయినా నల్లగా మారడం ఖాయం