తెల్లటి స్వచ్ఛమైన అన్నం టాప్ సీక్రెట్ | White Rice Secret | Dr Manthena Satyanarayana Raju Videos
అన్నం తెల్లగా మెరుస్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది. తెల్లగా మల్లెపూవుల ఉందని మురిసిపోతుంటాం. కానీ ఆ అన్నాన్ని తిని ఎన్ని రకాల జబ్బులు తెచ్చుకుంటున్నామో ఆలోచించం. ఈ తెల్ల అన్నం విషయంలో ఉన్న రహస్యాలు తెలుసుకుందాం. బియ్యం తెల్లగా ఉన్నాయంటే రెండు పాలిష్‌లు పట్టినట్లు. బియ్యంలో ఉండవలసిన పోషకాలన్నీ వాటి పైపొరలోనే ఉంటాయి. తెల్లని బియ్యంలో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేది బియ్యంలోనే. 78శాతం కార్బోహైడ్రేట్లు తెల్లని బియ్యంలో ఉంటాయి.బియ్యంలో ఉండే పోషకాలన్ని పాలిష్ … Read more తెల్లటి స్వచ్ఛమైన అన్నం టాప్ సీక్రెట్ | White Rice Secret | Dr Manthena Satyanarayana Raju Videos