2 నిమిషాల్లో ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు అయినా ముత్యాల్లా మెరిసిపోతాయి
ముఖసౌందర్యం విషయంలో పళ్ళవరసది ప్రత్యేక స్థానం. ముత్యాల్లాంటి పళ్ళు ఉండాలని ప్రతి ఒకరు కోరుకుంటారు. అది సహజమే. మనం నవ్వినప్పుడు, మాట్లాడినపుడు ముత్యాల్లాంటి పళ్ళవరస కనపడితే ముఖం అందంగా కనపడుతుంది. అలాగే ఎదుటివారు మాట్లాడటానికి ఇష్టపడతారు. కానీ ఈరోజుల్లో చాలామంది పళ్ళు తెల్లగా లేకుండా పసుపు రంగులో గారపట్టినట్టు ఉంటున్నాయి. దీనినుండి బయటపడాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా పాటించి చూడండి. ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మెత్తగా తురమాలి. లేదా పేస్ట్ … Read more 2 నిమిషాల్లో ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు అయినా ముత్యాల్లా మెరిసిపోతాయి