ముఖం మీద నల్లమచ్చలకు అద్భుతమైన చికిత్స మనమే చేసుకుందాం ఇలా………
ఎండలో తిరిగి తిరిగి వచ్చింది, ఆ ముఖం చూడు నల్లగా ఎలా అవుతోందో… అని ఇంట్లో వాళ్ళు మనల్ని ఎండలో తిరిగినందుకు మందలిస్తూ ఉంటారు. నిజమే కదా…. ఎండలో అల్ట్రావాయిలెట్ కిరణాల రియాక్షన్ వలన నుదురు మీద, కంటి చుట్టూ, బుగ్గలమీద నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. చూసుకుంటే మాడిన దోశ లాగా నల్లగా ఉంటుంది అక్కడి చర్మం. ఇది రావడానికి వయోభేదం అంటూ ఏమీ లేదు, ఆడవారికైనా రావచ్చు, మగవారికైనా రావచ్చు. మొటిమలొచ్చే వయసులో ఉన్నవారికి మరింత … Read more ముఖం మీద నల్లమచ్చలకు అద్భుతమైన చికిత్స మనమే చేసుకుందాం ఇలా………