దంతాల ఆరోగ్యానికి కొన్ని చిట్కాలు.
పంటి కింద రాయి, కంటిలో నలుసు లాగా పంటి నొప్పి కూడా మనల్ని హింసిస్తుంది. తిననివ్వదు, తగానివ్వదు, పడుకొనివ్వదు కనీసం ఏడవాలన్నా లాగిపడేసే నొప్పికి విలవిల్లడతాం. ప్రస్తుతం దంత సమస్యలతో డాక్టర్లను సంప్రదించేవారు ఎక్కువయ్యరు అయితే సమస్య చిన్నగా ఉన్నపుడు ఇలా చేస్తే డాక్టర్ అవసరం లేదు. కింద చిట్కాలు పాటించండి మరి. లవంగం లవంగంలోని రసాయన సమ్మేళనాలైన, యూజీనాల్ తేలికపాటి మగతను కలిగిస్తుంది.. ఇది దంతంలోని నరాలను తిమ్మిరి చేయడానికి సహాయపడుతుంది మరియు నొప్పి నుండి … Read more దంతాల ఆరోగ్యానికి కొన్ని చిట్కాలు.