రాత్రి అన్నం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఒక్క తప్పు చేయకండి. మహా పాపం
మనదేశంలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. అలాంటి అన్నం తినేటప్పుడు చేయకూడని కొన్ని తప్పులు గురించి చెప్పుకుందాం. అలాగే ప్రాచుర్యంలో ఉన్న ఒక కథ గురించి కూడా తెలుసుకుందాం.ఒక ఊరిలో అన్నం తినే సమయానికి ఒక ఇంటికి ముగ్గురు సాధువులు దూర ప్రదేశాలనుండి వచ్చారు. వారిని చూసిన ఆ ఇంటి కోడలు వారిని “లోపలికి రండి మా వారు లేరు మీకు భోజనం వడ్డిస్తాను” అంది. దానికి వారు “పురుషులు లేని ఇంట్లోకి మేము రాకూడదు. మీ … Read more రాత్రి అన్నం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఒక్క తప్పు చేయకండి. మహా పాపం