శీతాకాలం వచ్చిందని భయపడుతున్నారా?? మీకోసమే ఇది.
శీతాకాలంలో చల్లని వాతావరణాన్ని వెచ్చని దుస్తులతో మరియు వేడి వేడి ఆహారంతో చాలా ఎంజాయ్ చేస్తాం. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే నాణానికి మరోవైపు కోణం ఉంది. అదే కాలం మారడం వల్ల వచ్చే జబ్బులు. వాతావరణం లో తేమ పెరగడం వల్ల, చుట్టూ పరిసరాలు చల్లగా ఉండటం వల్ల స్వతహాగానే బాక్టీరియా, వైరస్ పెరగడానికి అనువుగా వాతావరణం తయారవుతుంది. అంతేకాదు శరీరంలో బ్లడ్ ph స్థాయిలు అకస్మాత్తుగా తగ్గడం కూడా ఈ వాతావరణ మార్పుల వల్ల … Read more శీతాకాలం వచ్చిందని భయపడుతున్నారా?? మీకోసమే ఇది.