5 Healthy and Tasty Hot Beverages తప్పక Try చేయండి (టీ తాగడం మర్చిపోతారు )
చలికాలంలో వేడివేడిగా ఏమైనా తాగాలనిపిస్తుంది.అలా అని టీ కాఫీలు తాగడంవలన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఇంట్లోనే హెల్త్ డ్రింక్స్ తయారు చేసుకుందాం.అవేంటో చూద్దాం. 1.మొదటిది బేసన్ సీరా:– ధమదీనిని తయారు చేయడానికి ఒక పాన్ తక్కువ మంటపై పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఒకటిన్నర స్పూన్ శనగపిండి వేయాలి. అది కొంచెం కలపండి.అందులో నాలుగయిదు బాదం వేయండి.దీనిని తక్కువ మంటపై వేడిచేస్తు బాగా కలపాలి. రంగు మారి మంచివాసన వచ్చాక ఒక పెద్ద గ్లాసు … Read more 5 Healthy and Tasty Hot Beverages తప్పక Try చేయండి (టీ తాగడం మర్చిపోతారు )