బ్రా ధరించడం వల్ల నిజంగా రొమ్ము క్యాన్సర్ వస్తుందా??
ప్రతి ఒక్కరి జీవితంలో ధరించే దుస్తుల ప్రాధాన్యత చెప్పలేనిది. కాలంతో పాటు అభివృద్ధి చెందుతూ మనిషి కూడా అభివృద్ధి చెందాడు. ఒకప్పుడు ఆరు గజాల చీరను చుట్టేసుకున్న మహిళలు ఇపుడు బోలెడు రకాల మోడల్స్ బట్టలను దరిస్తున్నారు. అయితే శరీర సౌష్టవాన్ని బట్టే అందం కూడా అనేది పెరిగిపోయి మహిళలు లోపల దుస్తుల విషయంలో కూడా ఎన్నో రకాలు తీసుకుంటారు. ముఖ్యంగా వక్షోజాలను కవర్ చేస్తూ దరిస్తున్న బ్రా లకు కూడా యాడ్స్ వచ్చేసాయంటే వాటి వ్యాపారం … Read more బ్రా ధరించడం వల్ల నిజంగా రొమ్ము క్యాన్సర్ వస్తుందా??