పెళ్లి తరువాత అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు.
చదువులు ఆయిపోయి ఉద్యోగాలు వచ్చాక లేక చదువు పూర్తయ్యాక పిల్లల జీవితం ఇక సెటిల్ అవ్వాలి అనుకుంటూ పెద్దలు చేసేది పెళ్లి. ఆడా మగా ఇలా ఇద్దరికి ఇది సహజం అయినా అడవాళ్ళలో పెళ్లి అనేది ఎన్నో మార్పులను తెస్తుంది. మగవాడు మానసికంగా మారితే ఆడవాళ్లు శారీరకంగా మారతారు. పెళ్లయ్యాక 80%మంది అమ్మాయిలు శారీరకంగా చాలా మారిపోతున్నారు. ఇంతకు ఈ మార్పులు ఎందువల్ల ఒకసారి పరిశీలిస్తే…. ◆ పెళ్లి అనేది ఇద్దరి మనసుల కలయిక మాత్రమే కాదు, … Read more పెళ్లి తరువాత అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు.