ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే ఈ మొక్క గురించి తెలిస్తే షాక్ అవుతారు.
ఏ మొక్క అది..! ఎందుకు ఉపయోగ పడుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారా.! సంవత్సరం మొత్తం అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. దక్షిణ భారతదేశం ప్రాంతీయ వంటల్లో తోటకూర ప్రముఖమైనది అనే చెప్పవచ్చు. రెగ్యులర్-గా పప్పు, కూర, వేపుడు అని అనేక రకాల వంటవండుకునే మనకు ఇందులో ఉన్న గుణ లక్షణాలు ఎంతవరకు తెలుసు.! *తోటకూర గుణ లక్షణాలు. తోటకూరలో పుష్కలంగా ఖనిజాలు ఉన్నాయి.-క్యాల్షియం – పళ్లు మరియు ఎముకలను దృఢంగా ఉంచుంతుంది – ఐరన్- ఎర్ర రక్తకణాలు ఆరోగ్యంగా … Read more ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే ఈ మొక్క గురించి తెలిస్తే షాక్ అవుతారు.