ముఖంపై ముడతలు పోగొట్టే బెస్ట్ టిప్ ఇదే
వయసు పెరిగేకొద్ది చర్మంపై ముడతలు ఏర్పడటం చాలా మామూలు విషయం. కానీ కొంతమందిలో చిన్న వయసులోనే ముడతలు ఏర్పడి అసలు వయసు కన్నా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు నీరు ఎక్కువగా తాగకపోవడం, పోషకాలతో నిండిన ఆహారం తీసుకోకపోవడం. ఇలా పోషకాలు లేని ఆహారం తినడం లేదా నీటిని తాగకపోవడం వలన శరీరం లోపల ఉండే రక్షణ కవచం దెబ్బతింటుంది. ఈ రక్షణ కవచం చర్మంలో సాగే గుణాన్ని, మరియు ఆరోగ్యంగా … Read more ముఖంపై ముడతలు పోగొట్టే బెస్ట్ టిప్ ఇదే