ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా??

Surya Namaskar Yoga Benefits

మన భారతీయుల జీవితంలో, సంస్కృతిలో సూర్యనమస్కారాల ప్రాధాన్యత ఎంతో ఉంది. ఉదయం మరియు సాయంత్రం లేలేత సూర్యకిరణాలకు అభిముఖంగా ఆచరించే సూర్యనమస్కారాల వల్ల అంతులేని శక్తి, ఆరోగ్యం సొంతమవుతుంది.అయితే చాలా మంది వీటి గూర్చి పూర్తి ప్రయోజనాలు తెలియక సూర్యనమస్కారాల ప్రక్రియను కొట్టిపారేస్తుంటారు. అలాంటివాళ్ళు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చూడండి మరి. చర్మం మరియు కండరాల ఆరోగ్యం మెరుగవుతుంది  సూర్య నమస్కారాలలో అన్ని ఆసనాలు  శరీరంలోని వివిధ భాగాలలోని కండరాలు మరియు  షట్ చక్రాలు అని పిలువబడే … Read more ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా??

జీవితకాలాన్ని పెంచుకోడానికి నాలుగు సూత్రాలు

4 amzing tips for happy and healthy living

ప్రతి ఒక్కరి జీవనశైలి మరియు ఆరోగ్య నాణ్యతల పైనే వారి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం తోనే దీర్ఘాయుష్షు సాధ్యమని అందరికి తెలిసినదే. అయితే ప్రస్తుత కాలంలో మనిషి సగటు జీవిత కాలం రాను రాను తగ్గిపోతోంది చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు, కాలానుగుణంగా సంక్రమిస్తున్న జబ్బులతో జీవితకాలం కూడా తగ్గిపోతోంది.  అయితే దీర్ఘాయుష్షు కోసం ఇక్కడ చెప్పబోయే అద్భుతమైన సూత్రాలు పాటిస్తే మన జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. మనకొచ్చే జబ్బులను తరిమి కొట్టవచ్చు. మరి దీర్ఘకాలిక మరియు … Read more జీవితకాలాన్ని పెంచుకోడానికి నాలుగు సూత్రాలు

డబ్బుపెట్టి కొనక్కర్లేని అద్భుతమైన ఔషధం

why yoga is so important in life

నేటి వేగవంతమైన ప్రపంచంలో మనిషిలో మానసిక ఒత్తిడి, అనారోగ్యం తొలగి జీవితం సంతోషంగా ఉండటానికి ఒక ప్రకృతి సిద్ధమైన ఔషధం ఏదైనా ఉందా అని వెతికితే యోగ అనే అద్భుతమైన అమృత ధార లాంటి పద్దతి మన మనకు సాక్షాత్కరిస్తుంది. యోగ అనే రెండక్షరాల పదం జీవితంలో పాటిస్తే మనసు, శరీరం రెండింటిని ఏకం చేసి మన జీవితానికి సరికొత్త నిర్వచనం ఇస్తుంది. అంతటి శక్తివంతమైన యోగతో ఇంతటి అద్భుతం ఎలా సాధ్యం అని అన్వేషిస్తే ఎన్నో … Read more డబ్బుపెట్టి కొనక్కర్లేని అద్భుతమైన ఔషధం

ప్రాణాయామం చేస్తే రోగాలు మీ దగ్గరికి రావు

amzing-health-beneftis-of-Pranayamam

డియర్ ఫ్రెండ్స్ చాలామందికి కి యోగాసనాలు వేయాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా వారి శరీరతత్వం అనుకరించ కపోవడం పలురకాల అనారోగ్య సమస్యల వల్ల వాటికి దూరంగా ఉంటారు కానీ ఈ యోగా ఆసనాలు మించిన అద్భుత ఫలితాలను పొందే మరొక మార్గం ప్రాణాయామం. ప్రస్తుతం ప్రాణాయామం అనే మాటను వినని వారు సాధారణంగా ఉండరు. పలు సంస్థలు పలుచోట్ల శిక్షణలు నిర్వహించడం ప్రచారం జరపటం మూలంగా అందరికీ ఈ మాట తెలిసిందే. గతంలో అయితే గుడిలోకి వెళ్ళినప్పుడు పెళ్లి … Read more ప్రాణాయామం చేస్తే రోగాలు మీ దగ్గరికి రావు

error: Content is protected !!