telugu viral trending videos latest

అమెరికాలో జరిగిన వింత చూసి డాక్టర్ల సైతం ఆశ్చర్యపోయారు

ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి.వాటిలో ఇది కూడా ఒకటి.   ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే జన్మిస్తారని ఎక్కడ నిరూపించబడలేదు. ఒక కాన్పులో ఒకరి కంటే ఎక్కువ మంది జన్మిస్తారని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. సైంటిస్టుల అంచనా ప్రకారం ఒక కాన్పులో 15 మంది పుట్టే అవకాశం ఉంది. ఒక మనిషికి ఎన్ని అండాలు తయారవుతాయో సైంటిస్టులకు కూడా కష్టం. కానీ అమెరికాకు చెందిన కేథరిన్కి ఒక కాన్పులో 17 మంది మగబిడ్డలు జన్మించారు.

క్యాథరిన్కి   చాలా కాలం నుండి పిల్లలు లేరు. దానికోసం చాలా మందులు కూడా వాడింది. ఆ మందులు ఫలితంగానే  కేథరిన్  ఒకేసారి 17 మంది మగ శిశువులకు జన్మనిచ్చింది. ఇలా ఒక కాన్పుకి 17 మంది జన్మించడం ఇదే మొదటిసారి. అలా జన్మించిన వారు తక్కువ మంది ప్రాణాలతో ఉంటారు. ప్రాణాలతో ఉన్నా  పిల్లల ఎదుగుదలలో సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు లేకపోవడం వలన దీనిని మిరాకిల్ ఆఫ్ సైన్స్ అంటారు.

కానీ కేథరిన్ కి జన్మించిన 17 మంది ఆరోగ్యంగా ప్రాణాలతో ఉన్నారు. డాక్టర్లకి స్కానింగ్లో  కూడా కడుపులో ఉన్నపుడు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం కూడా కష్టమైంది. పిల్లలు అటు ఇటు తిరగడం వలనవాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా అర్ధమయ్యేది కాదు.  వాళ్లలో కొంతమంది చనిపోయి ఉంటారని భావించారు. కానీ 17మంది సజీవంగా ఉండటం చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కేథరిన్ కి పురుడు పోయడానికి 20 మంది డాక్టర్లు, నర్సులు 29 గంటల పాటు కష్టపడ్డారు.

డాక్టర్లకి  ఇది పెద్ద సవాలుగా మారింది. అసలు  సంతానం కలుగదు అనుకున్న కేథరిన్ కి 17 మంది ఒకే సారి పుట్టడంతో కేథరిన్  మరియు కేథరిన్ కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు.  ఒకరికి 15 మందిలో ఏడుగురు మాత్రమే బ్రతికి జన్మించి వాళ్లు వాళ్లలో ఇద్దరు పుట్టిన తర్వాత చనిపోగా ఐదుగురు మాత్రమే ప్రాణాలతో మిగిలారు.  అలాగే కేథరిన్ కి జన్మించిన వారిలో కూడా కొంత మంది కూడా   ప్రాణాలతో ఉండటం   కష్టమని డాక్టర్లు  ఊహించారు.
 కానీ డాక్టర్లు ఊహించినదానికి భిన్నంగా 17 మంది ఆరోగ్యంతో సజీవంగా  ఉండటం విశేషం.ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారింది. ఈ 17మంది పిల్లల పేర్లను J అనే అక్షరంతో పెడతారంట. 17మంది పిల్లలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రాణాలతో ఉండటం గాడ్ మిరాకిల్.

Leave a Comment

error: Content is protected !!