Tips to Whiten Your Teeth Reduces Dental Cavities

ఇది రెండు స్పూన్లు చాలు…. నీళ్లు కలిపి పళ్ళపై రుద్దుకుంటే పసుపు రంగులో ఉన్న పళ్ళు తెలుపు రంగులోకి వస్తాయి…… పుచ్చు పళ్ళ సమస్య తగ్గుతుంది…

మనం తినే ఆహారాలు రుచికరంగా ఉంటున్నాయి. కానీ వాటి వలన మన ఆరోగ్యానికి నష్టం కలిగించడమే కాకుండా మనకు జీవితకాలం అవసరమైన ఎంతో గట్టిగా ఉండే పళ్ళను కూడా నాశనం చేస్తున్నాయి. ఇటువంటి పళ్ళు పుచ్చుపోవడానికి, ఎనామిల్ పొర దెబ్బ తినడానికి, పళ్ళు యొక్క చీగుళ్ళు డామేజ్ అవ్వడానికి మనం తినే బ్యాడ్ ఫూడ్ కారణం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 3 వంతుల మందికి దంత సమస్యలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా దంతాలు ఓర్జినాల్ కలర్లో లేకపోవడం, పళ్ళు గార పట్టడం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి‌

                 పళ్ళు తెల్లగా మారడానికి పళ్ళు యొక్క గార పోగొట్టుకోవడానికి ఆపిల్ స్లైడర్ వెనిగర్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆపిల్ స్లైడర్ వెనిగర్ అలా డైరెక్ట్ గా ఉపయోగించడం వలన దంతాల పైన ఉండే ఎనామిల్ కాలిపోతుంది. మనం తెలియకుండా దానిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఎందుకు అంటే ఆపిల్ స్లైడర్ వెనిగర్ లో 2.2-3 పీహెచ్ ఉంటుంది. ఇంత ఘాటు అన్న ఆపిల్ స్లైడర్ వెనిగర్ ను డైరెక్ట్ గా ఉపయోగించడమే కాకుండా బ్రష్ కూడా చేస్తున్నారు. దాని వలన చిగుళ్ళు కూడా డామేజ్ అవుతున్నాయి. అలాగే నోటిలో ఉంటే మ్యూకస్ డామేజ్ అయ్యి మ్యూకస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది.

                         దీనిని ఎలా ఉపయోగించాలి అంటే 5.5 పిహెచ్ రేంజ్ ఉండేటట్టు చేస్తే దీనివల్ల మనకి ప్రమాదం ఉండదు. డామేజ్ లేకుండా ఆపిల్ స్లైడర్ వెనిగర్ ఎలా ఉపయోగించాలి ఇప్పుడు చూద్దాం. రెండు స్పూన్ల ఆపిల్ స్లైడర్ వెనిగర్ కు 75-100ml వాటర్ కలపడం ద్వారా దాని యొక్క పిహెచ్ రేంజ్ తగ్గుతుంది. దీన్ని మౌత్ వాష్ కింద ఉపయోగించుకోవచ్చు. ఆపిల్ స్లైడర్ వెనిగర్ ని ఎప్పుడు డైరెక్ట్ గా ఉపయోగించాలి అంటే పళ్ళు బాగా గాఢ పట్టి బాగా పసుపు రంగులో అయినప్పుడు వారు దీనిని తీసుకొని డైరెక్ట్గా చేతితో పళ్ళకు అప్లై చేసి 20 సెకండ్ల పాటు ఉంచి వెంటనే కడిగేసుకోవాలి.

                       తర్వాత అరగంట వరకు ఏమి తినకూడదు, తాగకూడదు. ఇలా డైల్యూట్ చేసిన ఆపిల్ స్లైడర్ వెనిగర్ తో రోజు మౌత్ వాష్ చేయడం ద్వారా పళ్ళు పుచ్చవు, పాడవవు. మరియు నోటి దుర్వాసన నుంచి కూడా విడుదల అందిస్తుంది

Leave a Comment

error: Content is protected !!