మనకు ఎన్ని సమస్యలు ఉన్నా తట్టుకోగలరు గాని మగవారిలో అంగస్తంభన సమస్య ఉంటే దాంపత్య జీవితంలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మరి దీని పరిష్కరించడానికి ఒక జ్యూస్ ఉంది. దీనిని గనక తాగితే నాలుగు వారాల్లో 75% అంగస్తంభన సమస్య మెరుగుపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. అసలు ముఖ్యంగా మగవారిలో అంగస్తంభన సమస్య రావడానికి కారణం రెండు రకాలుగా ఉన్నది. మొదటిది అంగానికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం. డయాబెటిస్ వారిలో బ్లడ్ ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే బ్లడ్ లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు గట్టిపడతాయి.
దీనివల్ల బ్లడ్ సప్లై అంగానికి వెళ్ళదు. బ్లడ్ సప్లై స్లోగా ఉండడం వల్ల అంగస్తంభన సమస్య డయాబెటిస్ వారికి ఎక్కువగా వస్తుంది. మరి రెండవది టెస్టోస్టిరాన్ తగ్గడం వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య అనేది తలెత్తే అవకాశం ఉంది. చాలామంది ఈ సమస్యకు అనేక రకాల మెడిసిన్స్ వేసుకుంటూ తాత్కాలిక పరిష్కారాన్ని పొందుతారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఈ జ్యూస్ తప్పకుండా తాగాలి అదే దానిమ్మ జ్యూస్. దీనిని ఎందుకు తాగాలి అంటే దీనిలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ముఖ్యంగా పునీక్యాటజిన్స్, పునీసిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దానిమ్మ జ్యూస్ టెస్టోస్టిరాన్ ను ఇంక్రీజ్ చేస్తుంది.
అని ఎలుకలపై పరిశోధన చేసి 2017లో మెయిల్ క్లినిక్ డేవిడ్ గేఫ్ ఇన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ USA వారు పరిశోధన చేశారు. ఈ పరిశోధన వల్ల ఎక్కువ టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేసే లీడింగ్ సెల్స్ ఈ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల పెరుగుతున్నాయని నిరూపించారు. ఇక రెండో పరిశోధన 2014వ సంవత్సరం సాహిద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇరాన్ వారు 54 మంది పైన ఈ దానిమ్మ జ్యూస్ ఇచ్చి పరిశోధన చేశారు. మైల్డ్ అండ్ ఎరాక్టైల్ డిస్పాంక్షన్ ఉన్నవారికి ఉదయం 250 ml దానిమ్మ జ్యూస్ ని సాయంత్రం 250 ml జ్యూస్ ని ఇచ్చేవారు. ఇలా నాలుగు వారాలపాటు ఇచ్చారు. వీరిలో అంగస్తంభన సమస్య నాలుగు వారాల్లోనే 74% కి చేరింది.
ఈ దానిమ్మ జ్యూస్ లో ఉండే నైట్రిక్ యాసిడ్ వల్ల రక్తనాళాలు వ్యాకోచానికి గురి అవుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా దానిమ్మ జ్యూస్ ని తేనె లేకుండా తాగితే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది.