Top Iron Rich Foods Reduces Anemia Hemoglobin

25 రూపాయల ఈ డ్రింక్ ఒక చిన్న కప్పు తాగితే చాలు……… రక్తమెక్కించినట్లుగా రక్తం తయారవుతుంది…

రక్తం అనేది మన శరీరంలో ఒక వాహనం లాగా పని చేస్తుంది. మనం త్రాగిన నీటిని, పీల్చిన గాలిని, తిన్న ఆహార పదార్థాలను రక్తం మెసుకొని అన్ని అవయవాలకు అందిస్తుంది. కొన్ని వ్యర్థ పదార్థాలను, టాక్సిన్స్ ను బయటకు తీసుకు వచ్చేది కూడా రక్తం. రక్తం ఐదు లీటర్లు మగవారిలోనూ, నాలుగున్నర లీటర్లు ఆడవాళ్ళ లోను ఉండాలి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే రక్తహీనత అంటారు. రక్తహీనత ఉన్నప్పుడు వారికి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఇది ఎక్కువగా స్త్రీలు ఎదుర్కొంటూ ఉంటారు.

                           మనం ఏ పని చేయాలి అన్న శక్తి కావాలి. శక్తి కావాలి అంటే ప్రతి అవయవంకు పోషకాలు కావాలి. అవి రక్తం ద్వారా అందుతాయి. కనుక రక్తహీనత ఉంటే వారికి త్వరగా అలసట, ఆయాసం, నీరసం వస్తుంది. రక్తహీనత రావడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి పోషకాహార లోపం, కొంతమందికి రక్తహీనత రావడానికి కొన్ని రకాల జబ్బులు కారణం. రక్తంలో హిమోగ్లోబిన్ తయారు కావడానికి ఐరన్ కావాలి. ఐరన్ శరీరానికి లభించాలి అంటే విటమిన్ సి ముఖ్యం. ఈ ఐరన్ అనేది ఆకుకూరల్లో, కాలిఫ్లవర్ కాడల్లో ఎక్కువగా ఉంటుంది.

                       వీటిలో ఉండే ఐరన్ శరీరానికి అందించడం కోసం తినేటప్పుడు కూరల పైన కాస్త నిమ్మరసం పిండుకోవడం మంచిది. ఎప్పుడైనా సలాడ్స్ వంటివి తిన్నప్పుడు వీటిలో విటమిన్ సి ఉంటుంది. వీటి వలన ఐరన్ శరీరానికి పడుతుంది. రక్తం అనేది కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు ఎవరు ఎక్కించుకోరు. కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా రక్తం పడేటట్లు చూస్తారు. ముఖ్యంగా ఆహారపు అలవాటులో రోజుకు రెండుసార్లు జ్యూస్ తాగడం మంచిది. ఒకటి పుదీనా, కొత్తిమీర, క్యారెట్, బీట్రూట్, టమాటో కలిపి చేసుకున్న జ్యూస్.

                           సాయంత్రం పూట కమలా గాని, బత్తాయి గాని ఖర్జూరం పొడి వేసుకొని జ్యూస్ తాగడం మంచిది. రెండు పూటలా ఈ విధంగా చేస్తే రక్తం పడుతుంది. అవకాశం ఉన్నవారు గోధుమ గడ్డి పొడి కూడా జ్యూస్ చేసుకొని తాగితే మంచిది. గోధుమ గడ్డి పొడి యొక్క నిర్మాణం హిమోగ్లోబిన్ నిర్మాణానికి దగ్గరగా ఉంటుంది. కనుక అస్థీ మధ్యకు ఇది అందినప్పుడు వెంటనే రక్త కణాలు తయారు చేస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగితే డైరెక్ట్ గా రక్తం ఎక్కించినట్లే. కనుక గోధుమ గడ్డి జ్యూస్ ఫ్రెష్ గా ఎండు ఖర్జూరం పొడి కలుపుకొని తాగితే రక్తం పుష్కలంగా లభిస్తుంది…

Leave a Comment

error: Content is protected !!