తొడలు, గజ్జలు, చంకలు, మెడ వంటి భాగాలు నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా ఉండటం వల్ల కొన్ని రకాల డ్రస్సులను వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇష్టమైన బట్టలు వేసుకోవడానికి లేక చాలా బాధపడుతూ ఉంటారు. తొడలు, గజ్జలు, సంకలో ఉన్న నలుపుదనం పోగొట్టుకోవడానికి రకరకాల క్రీములను కూడా ట్రై చేస్తూ ఉంటారు. వాటిలో ఉండే కెమికల్స్ చర్మానికి హాని కలిగిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే చంకలు, గజ్జలు, తొడలు నలుపుని ఈజీగా పోగొట్టుకోవచ్చు.
దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక చెంచా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ చర్మంపై నలుపు మొత్తం పోగొట్టి చర్మం తెల్లగా మెరిసిపోయేటట్లు చేయడంలో ఉపయోగపడుతుంది. తర్వాత దీనిలో ఒక చెంచా వైట్ పేస్టు వేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్ అయితే ఈ చిట్కాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కోల్గేట్ కూడా చర్మంపై పేరుకుపోయిన నలుపుదనం పోట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఒక అర చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
నిమ్మ రసంలో మన చర్మానికి కావాల్సినటువంటి విటమిన్ సి, ఆంటీ ఆక్సిడెంట్స్ అందించి సరే మళ్లీ ఆరోగ్యంగా చర్మం చర్మన ఆరోగ్యంగా ఉంచడం చర్మం నలుపు దనం పోగొట్టడంలో కూడా ఉపయోగపడుతుంది తర్వాత దీనిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తొడలు, గజ్జలు, సంకలు వంటి నల్లగా మారిన భాగంలో అప్లై చేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత నిమ్మ చెక్కతో స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల తొడలు, గజ్జలు, సంకలో ఉన్న నలుపు మొత్తం పోతుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ ఉపయోగించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేక చాలా విసిగిపోయి ఉంటారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేసి చూడండి 100% రిజల్ట్ ఉంటుంది. ధడలు గజ్జలు సంకలు వంటి భాగాల్లో ఉన్న నలుపు వల్లనే ఇష్టమైన బట్టలు వేసుకోలేదు. ఇబ్బంది పడేవారు ఒకసారి ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్న వారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేసి చూడండి.