మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం తిని తాగే పదార్థాలపైనే ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం పై శ్రద్ధ ఉన్నవారు దూరంపెట్టే పదార్థాలలో కారం మసాలాలు ఉంటాయి. కారం ఉన్న అన్ని పదార్థాలు మనకి చెడు చేస్తాయని కాదు. కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కూడా అందులో ఒకటి పచ్చిమిరపకాయలు. అవును మీరు వింటున్నది నిజమే. కారం శరీరానికి మంచిది కానప్పుడు పచ్చిమిర్చి మాత్రం మంచిది ఎలా అవుతుంది అనుకోవచ్చు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చిమిర్చి వలన లాభాలు తెలిస్తే ఘాటైన పచ్చిమిర్చి భేష్ అంటారు. పచ్చిమిర్చి అంటే భయపడుతుంటాం కారణం కన్నీళ్ళు తెప్పించే దాని రుచే. వంటల్లో కేవలం కారం కోసం మాత్రమే వాడతారు అనుకుంటారు అందరూ. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
కానీ పచ్చిమిర్చిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవన్ని మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. రోజూ పచ్చి మిర్చి తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. కంటిచూపు సమస్య తో బాధపడుతున్న పిల్లలకు రోజుకు ఒకటి లేదా రెండు పచ్చి మిరపకాయలు నెలరోజుల్లో ఒకటి రెండు పాయింట్లు కంటిసైట్ తగ్గుతుంది. అలాగే మీరు నాలుగు నెలలపాటు పచ్చిమిర్చి రోజుకు ఒకటి తింటే కళ్ళజోడు తీసి పక్కన పెట్టేస్తారు. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును పెంచుతుంది. తరిగిన ఒక కప్పు పచ్చి మిర్చి లో నూట ఇరవై మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అంటే మన శరీరానికి ఒకరోజుకి సరిపడా అన్నమాట. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హైపర్ టెన్షన్ అడ్డుకుంటుంది. లోబి.పీతో బాధపడేవారికి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో ఐరన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారో వారు రోజుకు ఒక్క మిర్చీ తింటే సరిపోతుంది. ఎందుకంటే పచ్చి మిర్చి లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
పచ్చి మిర్చి లో ఎర్రరక్తకణాలను వృద్ధి చేసే గుణం ఉంటుంది. దీనివలన రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. రక్తం కూడా బాగా పెరుగుతుంది. రక్తప్రసరణ ను మెరుగుపరిచే గుణాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచి అజీర్తి ని తగ్గిస్తుంది. పక్షవాతం రాకుండా చేస్తుంది. పచ్చి మిర్చి ఆహారానికి కారం ఇవ్వడంతోపాటు ఆకలిని కూడా పెంచుతుంది. గాయాలు అయినప్పుడు రక్తస్రావం ఆగకుండా ఉంటే ఒక పచ్చి మిర్చి తినడంవలన రక్తస్రావం ఆగిపోతుంది. కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఎముకలు బలంగా ఉండడానికి దోహదపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు చేస్తుంది. పచ్చి మిర్చి తినడంవలన కాన్సర్ కణాలను నిరోధిస్తుంది. యాంటీ కాన్సర్ లక్షణాలు వలన కాన్సర్ కణాలతో పోరాడుతుంది. ఇంత ప్రయోజనం ఉన్న పచ్చిమిర్చికి జై కొట్టి ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని పొందుదాం.