unknown health benefits of totakura

మేక కోడి మాంసం కంటే ఎక్కువ శక్తి…గుప్పెడంత చాలు కొండంత బలం

ఆరోగ్య శ్రేయోభిలాషులకు నమస్కారం.ఈ రోజు మనం తోటకూరతో  మాంసం,గుడ్డు కలిపి తినడం వలన ఏమైనా నష్టమా ?అనే విషయం గురించి తెలుసుకుందాం. కొద్ది మంది శాకా హారులు గుడ్డు శాకాహారం అనీ,తోటకూరతో గుడ్డును కలిపి తినడం వలన మంచి శక్తి కలుగుతుందని,గుడ్డు శాకాహారం అని భావిస్తారు.

మాంసాహారంముందు తోటకూర కానీ,అనేక రకాల పండ్లు కానీ ,వివిధ రకాల కూరగాయలు కానీ వీటికి  సమానం కాదు.ఎందుకనగా? తోటకూర లేదామరి ఎటువంటి ఆకుకూరలలో ఐనా, రెండు లేదా ఐదు గ్రాముల శక్తి మాత్రమే ఉంటుంది.అదే మటన్ లో ఇరవై ఒక్క గ్రాములు,చికెన్ లో ఇరవై ఐదు గ్రాముల పోషక విలువలు కలిగివుంటాయి. అంతేకాకుండా మటన్ లో వంద గ్రాములు,చికెన్ లో 118 గ్రాముల క్యాలరీల శక్తి ఉంటుంది.కావున ఆకుకూరలు కానీ, పండ్లు కానీ ,మాంసాహారానికి సాటి,పోటీ రాలేవు.

కానీ ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర లో చాలా పోహకాలతో పాటు లవణాలు,సోడియం, ఐరన్, మరియు క్యాల్షియం ఉంటాయి.అంతేకాకుండా పాల లోని క్యాల్షియం కంటే నాలుగు రెట్లు ఈ తోటకూర కలిగివుంటుంది.అంతేకాకుండా విటమిన్ ఏ కూడా ఇందులో ఉంటుంది.కానీ దీనిని ఉడికించి కానీ లేదా వేడి చేసి తినడం వలన ఏటువంటి పోషకాలు మన శరీరానికి చేరవు అని చెప్పడం లో ఏటువంటి సందేహం లేదు.

కానీ ,దీనిని పప్పు లో తినడం వలన మాంసం లో ఉన్న పోషకాలకంటే ఎక్కువే అని చెప్పగలం. కంది పప్పులో350 నుండి 360 దాకా మంచి పోషకాలు, అదేవిధంగా పెసరపప్పు లో 345 క్యాలరీలశక్తి గల పోషకాలు ఉంటాయి. ఇందులో అనేకరకాల మంచి విలువలు ఉంటాయి.మాంసాహారం లో ఎక్కువగా ప్రోటీన్లు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండవు. కానీ తోటకూర ను పప్పుతో కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషక విలువలు కలిగి ఎంతో ఆరోగ్యాన్ని కలిగి ఉంటాము.

అదే విధంగా మాంసంలో తోటకూర కలుపుకోవడం, లేదా గుడ్డులో ఆకుకూర కలపడం. లేదా గుడ్డును తిన్న తర్వాత ఆకుకూర తినడం వలన ఏటువంటి హానీ జరగదు.కానీ ఈ తోటకూర ఒక్కటే తినడం వలన ఏటువంటి ప్రయోజనం లేదు.

ఈ తోటకూర ఎక్కడైనా విరివిగా లభించే అవకాశం ఉంది.దీని ధర కూడా మిగతా ఆకుకూరల కన్నా చాలా తక్కువ. కావున ఈ తోటకూర ను వేటిలో కలిపి తిన్నా ఏటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని తెలియజేయడం జరిగింది.

న్యాచురోపతి విధానం లో గుడ్డును కూడా మాంసా హారంగా భావించడం ఐనది.తోటకూర ను గుడ్డు తో  తినడం చాలా మంచిది.కావున ప్రతి ఒక్కరూ రోజు ఒక్క గుడ్డు తినడం వలన మన శరీరానికి తగిన పోషక విలువల ను చేర్చి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.ఈ తోట కూరను ఏ ఆహారం లో ఐనా ఎటు వంటి సందేహం లేకుండా తినవచ్చు.

Leave a Comment

error: Content is protected !!