unwanted hair removal home remedies

ఇలా చేస్తే అవాంచిత రోమాలు జీవితంలో మళ్ళి రమ్మన్నా రావు. శాశ్వతంగా తొలగించుకోవచ్చు

ఉద్యోగాలు చేసేవారు, కాలేజీలకు వెళ్లే స్త్రీలకు ఏ డ్రెస్ వేసుకోవాలి అన్నా అవాంఛిత రోమాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. కొంతమందిలో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వలన ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు సమస్య తగ్గించుకోవడానికి వ్యాక్సింగ్, ట్రేడింగ్ వంటివి చేస్తూ ఉంటారు. ఇవి నొప్పితో , ఖర్చుతో కూడుకున్నవి. మరియు వెంటనే అవాంఛిత రోమాలు తిరిగి పెరుగుతుంటాయి. సహజ పద్ధతిలో అవాంచిత రోమాలు తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలు ఉపయోగించి ఒక నేచురల్ రెమిడీ చేసుకోవచ్చు. దాని కోసం మనం ఒక శుభ్రమైన గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 

దీనిలో అర చెక్క నిమ్మరసం పిండాలి. వీటిని కలపడం వలన నురగ వస్తుంది తరువాత దీనిలో ఒక స్పూన్ తెల్లగా ఉండే పేస్ట్ ఏదైనా వేసుకోవాలి. ఈ మిశ్రమంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి. అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఒక అరగంట లేదా గంట వరకు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమం వెంట్రుకల కుదుళ్లను బలహీనం చేసి అవాంచిత రోమాలు రాలిపోయేలా చేస్తుంది. గంట తరువాత ఏదైనా  మంచి గుడ్డతో తుడవడం వలన బలహీనపడిన వెంట్రుకలు గుడ్డకు అంటుకొని వచ్చేస్తాయి. 

ఇంకా ఎక్కడైనా వెంట్రుకలు ఉంటే మళ్లీ ఈ మిశ్రమాన్ని అప్లై చేసి కొంతసేపటి తర్వాత ఇలానే శుభ్రపరుచుకోవాలి. మొత్తం అవాంచిత రోమాలు తొలగించిన తరువాత శుభ్రంగా నీటితో కడిగి కొంచెం అలోవెరా జెల్తో మసాజ్ చేయాలి. ఇది చర్మం కోల్పోయిన తేమను అందించి చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇలా కొన్ని రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వలన అవాంఛిత రోమాలు మూలాలా నుండి బలహీనపడి శాశ్వతంగా  నిర్మూలించబడతాయి. అతి తక్కువ ఖర్చులో ఎటువంటి మచ్చలు, గీతలు లేకుండా వ్యాక్సింగ్ చేసినప్పుడు చర్మం కాలే సమస్య,  నొప్పి లేకుండా సులభంగా అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!