unwanted hair removal home tips

కేవలం 5రూపాయలలో మీ స్కిన్ కలర్ తెల్లగా మారుతుంది, ఫేసియల్ హెయిర్ పెర్మినెంట్ గా రిమూవ్ అవుతుంది

కొంత మందికి స్కిన్ కలర్ డార్క్ గా ఉంటుంది. వైట్ గా అవ్వడం కోసం రకరకాల క్రీమ్స్ ఉపయోగిస్తారు. ఎటువంటి క్రీమ్స్ అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితో స్కిన్ వైట్ గా మారుతుంది. అలాగే కొంతమందికి పేస్ మీద హెయిర్ ఉంటుంది. ఈ ఫేసియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడం కోసం రకరకాల క్రీములు, వాక్స్ వంటివి ఉపయోగిస్తారు. వాటి అవసరం లేకుండా కేవలం మన వంటింటిలో దొరికే వాటితో నొప్పి లేకుండా పెర్మినెంట్ గా ఫేస్ మీద హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు.  ముందుగా పటికి బెల్లం తెచ్చుకోవాలి. 

      పటిక బెల్లం అన్ని  కిరాణా షాప్ లో, ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. పటికి బెల్లం ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ పార్టీ కి వెళ్లి ఉపయోగించి ముఖం పై ఉండే అన్ వాంటెడ్  హెయిర్ ను రిమూవ్ చేసుకోవచ్చు. పార్లర్కి వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి బ్యాక్ చేయించుకోవడం కంటే కేవలం ఐదు రూపాయల ఖర్చుతో ఇంట్లో పర్మినెంట్గా అన్ వాన్టెడ్ హెయిర్ రిమూవ్  చేసుకోవచ్చు. కొంచెం బయటికి వెళ్లి తీసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

       ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా పటికబెల్లం పొడి, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి.   మనం వంటగదిలో ఉపయోగించే పసుపు లేదా కస్తూరి పసుపు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. తర్వాత దీనిలో కొంచెం పాలు వేసుకోవాలి. పాలు వద్దు అనుకున్న వాళ్లు  రోజ్ వాటర్ వేసుకోవచ్చు. దీనిని బాగా కలుపుకొని ఒక నుంచి అప్లై చేసుకోవాలి. తర్వాత ఐదు నిమిషాల పాటు ఆరనివ్వాలి తర్వాత చల్లని నీటితో సబ్బు, ఫేస్ వాష్  ఉపయోగించకుండా కడుక్కోవాలి. 

        తర్వాత ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా శెనగపిండి వేసుకోవాలి. సెనగపిండి వద్దు అనుకున్న  రెడ్ మసూర్ దాల్ లేదా గంధపు పొడి లేదా ముల్తానీ మట్టిని వేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక చెంచా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు వద్దు అనుకున్న వాళ్లు పాలు వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసుకుని ఆరేంత  వరకు ఉండనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి ఇలా వారానికి లేదా పది రోజుల కొకసారి చేయడం వలన ముఖం పై ఉండే అవాంఛిత రోమాలు తగ్గి ముఖం తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది.

Leave a Comment

error: Content is protected !!