Veeramachineni Honey and Lemon Water For a Healthy Start to Your Day

పరగడుపున తేనె నిమ్మరసం కలిపి తాగేవారికి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్………. పేగుల్లో జరిగే అసలు మార్పు……….

ఉదయం లేవగానే పరగడుపున తేనె నిమ్మరసం కలిపి తీసుకోవడం బరువు తగ్గుతారు అని చాలామంది ఆపోహ పడుతూ ఉంటారు. కానీ తేనె నిమ్మరసం మంచి ఆంటీ ఆక్సిడెంట్స్ అందువలన పరగడుపున తీసుకోవడం వల్ల డీటాక్సీఫికేషన్ సక్రమంగా జరిగి పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది. మరియు మన రక్షణ వ్యవస్థను బలోపితం చేస్తుంది. ఈ రెండిటి కారణంగా ఉదయమే తాగడం మన సాంప్రదాయంగా మారింది. రెండవదిగా ఆహారంలో మనం తీసుకున్న ఐరన్ మన శరీరం గ్రహించాలి అంటే విటమిన్ సి కావాలి అందువలన నిమ్మరసం తీసుకోవడం మంచిది.

మూడవదిగా మన లివర్ మన శరీరంలోని శక్తికి సరిపడా అన్ని పోషకాలను స్టోర్ చేసుకుంటుంది. కానీ విటమిన్ సి ను మాత్రం స్టోర్ చేయలేదు. కనుక మనకు ప్రతిరోజు విటమిన్ సి అవసరం. అది మన శరీరం నిల్వ ఉంచుకోదు కనుక రోజు ఆహారం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అందువలన మన పెద్దవాళ్లు పొద్దున్నే తేనె నిమ్మరసం కలిపి తాగడం అలవాటు చేశారు. మరియు తేనెలో ఉండే ఫ్రక్టోజ్ ను నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రెగ్యులేట్ చేస్తుంది. 

విటమిన్ సి అంటే చాలా వాటిల్లో ఉంటుంది కానీ నిమ్మకాయలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని ద్వారా బరువు తగ్గదు గాని, ఇన్ డైరెక్ట్ ఎఫెక్ట్స్ వలన బరువు తగ్గుతారు. నిమ్మకాయ తేనెను గాని, లేదా నిమ్మకాయ మజ్జిగ గాని ఒక గ్లాస్ తీసుకోవడం వలన మనకు కడుపు నిండిన భావన అనిపిస్తుంది. అందువలన తినాలి అనే కోరిక తగ్గుతుంది. దీని ద్వారా బరువు పెరగరు. ఎసిడిటీ ఉన్నవాళ్లు నిమ్మకాయను తీసుకోవడం ఎలా ఇంకా ఎక్కువై సమస్య పెరుగుతుంది అని భయపడతాం. అందువలన దీనికి ఆల్టర్నేట్ గా విటమిన్ సి టాబ్లెట్స్ తీసుకోవచ్చు.

నిమ్మరసం తీసుకున్న సీప్ చేసి తాగడం ద్వారా ఇందులో ఉండే యాసిడ్ మనలాజలంతో కలిసి సప్రస్ అవుతుంది. దీనివల్ల ఆల్కలీన్ గా మారుతుంది. అందువలన మన కడుపులో ఎటువంటి నష్టం ఉండదు. కనుక రోజు పొద్దున్నే నిమ్మరసం మరియు తేనెను కలిపి తీసుకోవడం మంచిది. కాకపోతే పి హెచ్ ఎక్కువగా ఉన్న నీటిని భోజనానికి అరగంట ముందు గాని తర్వాత గాని తీసుకోకూడదు. ఎందుకంటే మన ఆహారం జీర్ణం కావాలంటే యాసిడ్స్ కావాలి. పీహెచ్ ఎక్కువగా ఉన్న నీటిని తీసుకుంటే యాసిడ్స్ ను ఆల్కలీన్ గా మార్చేస్తుంది…..

Leave a Comment

error: Content is protected !!