100 గ్రాముల పైనాపిల్ లో 43 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. అంటే లోక్ క్యాలరీ ఫ్రూట్ కాబట్టి ఎవరైనా తాగొచ్చు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ 9.3 గ్రామ్స్, ఇందులో ఉండే ప్రోటీన్ 0.5 గ్రామ్స్, ఫైబర్ 3.5 గ్రామ్స్ ఫ్యాట్, అసలు ఉండదు, విటమిన్ C 36 మిల్లీగ్రాములు ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ 18 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. దీనిలోవిటమిన్ C ఎక్కువ ఉండడం వల్ల ఏంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది. రెండోది దెబ్బలు పుల్లు గాయాలు అయినప్పుడు అవి మానకుండా మేలాన్ డై అనే హార్మోన్ రిలీజ్ హీలింగ్ ని లేట్ చేస్తుంది. ఈ పైనాపిల్ వాడటం వల్ల దానిని కంట్రోల్ చేసి దెబ్బలు, పుండ్లు త్వరగా నయం చేస్తుంది.
ఇందులో ఉండే ఫ్లావనొయిడీస్, ఫినోలిక్ యాసిడ్స్ ముఖ్యంగా లివర్ కణాలని డామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ ని సమూలంగా నాశనం చేసి లివర్ సేల్స్ ని కాపాడుతున్నాయి. పైనాపిల్లో బ్రోమిలిన్ అనే ఎంజాయ్ సహజంగా ఉంటుంది. దీని డైజెస్ట్ ఎంజాయ్ అని పిలుస్తారు. అందుకని జీర్ణం అవని వాళ్ళకి, ఆకలి సరిగా ఉండని వారికి ఇచ్చే టానిక్స్ లో ఈ పైనాపిల్ లో ఉండే బ్రోమిలిన్ ని కలుపుతారు. ఈ బ్రోమిలిన్ అనేది ప్రోటీన్ డైజేషన్ కి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో మాంగనీస్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మగవారిలో స్పామ్ ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. చర్మం గ్లో లో పెరగడానికి ఉపయోగపడుతుంది.
కాళ్ల దగ్గర ఉండే హార్డ్ స్కిన్ రిమూవ్ చేయడానికి గాని ఈ పైనాపిల్ గుజ్జుని కాలికి మొహానికి రాసి మధ్యన చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. ఎంత సంరక్షణకి చిగుళ్ళ బలానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే ఫ్రూట్ ఆసిడ్స్ నోటి లోపల బ్యాక్టీరియాలను చంపడానికి, దుర్వాసన రాకుండా ఉండడానికి, పాచి ఎక్కువగా పట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. పైనాపిల్ లో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం ముడతలు రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు డిన్నర్ తర్వాత ఒకటి రెండు ముక్కలు తింటే డైజేషన్ ఫ్రీగా ఉంటుంది. ఈ పైనాపిల్ ఎక్కువగా జ్యూస్ లా తాగితే మంచిది.
చెరుకు రసం వేసి జ్యూస్ చేస్తే దీనిలో ఉండే ఘాటు కొంచెం తగ్గుతుంది. దీనిని ఫిల్టర్ చేసి మాత్రమే తాగాలి.