weight loss with almonds in three week challenge

3రోజులు పాలల్లో కలిపి తాగితే 100ఏళ్ళు వచ్చినా కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత ,నిద్రలేమి శాశ్వతంగా రావు

ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న వయస్సులోనే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు తో పోరాడుతున్నారు. చిన్న వయసులోనే ఆర్థరైటిస్, ఆర్థియో పోరోసిస్ వంటి అనేక కీళ్లకు సంబంధించిన వ్యాధులు, బలహీనమైన ఎముకలు కలిగి ఉంటున్నారు.

  చిన్న వయసులోనే మంచి ఆహారం ఇస్తుంటే ఎదిగేకొద్దీ బలమైన ఎముకలు దృఢమైన శరీరంతో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. దాని కోసం బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ పాలలో కలిపి తాగే కంటే ఇంట్లో తయారు చేసుకునే కొన్నిరకాల పౌడర్లు పోషకాహారం అందించి మనల్ని దృఢంగా బలంగా తయారు చేస్తుంది.

 దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులో ఉండేవే. వీటితో ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. దాని కోసం మనం చేయవలసిందల్లా నువ్వులను, బాదం పప్పులను తీసుకోవడం. ప్రతిరోజు రాత్రిపూట నాలుగు లేదా ఐదు బాదం పప్పులను నానబెట్టాలి. ఉదయాన్నే వీటి పైన ఉన్న తోలు తీసి ఏమీ తినక ముందు పరగడుపున తినేయాలి.

 దీనితోపాటు నువ్వులను బాగా వేయించి పొడి చేసి రోజుకు ఒక స్పూన్ పాలలో కలిపి లేదా నేరుగా తినడం వలన అనేక రకాల పోషకాలు, ఖనిజాలు అందుతాయి  బాదం పోషకాల శక్తితో నిండిన మూలం.  బాదం అనేక పోషకాలతో లోడ్ అయి ఉంటుంది. 

నానబెట్టిన  బాదం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  ముడి కంటే నానబెట్టిన బాదంపప్పును జీర్ణం చేసుకోవడం సులభం.  మీ చర్మం మరియు జుట్టుకు పోషకాలను అందించే విషయంలో బాదం ఒక వరం.  ఇవి మెదడు పనితీరును పెంచుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది. 

నువ్వులు కూడా ఫైబర్కి కూడా మంచి మూలం.  చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించవచ్చు.  దీనిలో ఫ్లాంట్ ప్రోటీన్ యొక్క పోషకాలు అధికంగానే ఉంటాయి.. రక్తపోటుకు తగ్గించేందుకు సహాయపడవచ్చు.   ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలకు మద్దతు ఇవ్వవచ్చు.  శరీరంలో మంటను తగ్గించవచ్చు.  నువ్వులు బి విటమిన్ల మంచి మూలం.  

 ఇలా కనీసం  రెండు రోజులకు ఒకసారి పిల్లలకు ఇవ్వడం వలన మంచి ఆరోగ్యం సొంతంచేసుకుంటారు.పెద్దవారిలో కీళ్ళనొప్పులు వంటి కాల్షియం లోపం వలన వచ్చే ఎముకలకు సంబంధించిన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!