weight loss with bayleaf and lemon

3 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం,తొడలచుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

 హాయి ఫ్రెండ్స్! మీరు అధిక బరువుతో అలసి పోతున్నారా? వేలాడే పొట్టతో విసిగిపోతున్నారా? ఐతే ఇది మీకోసమే.

ఎన్నో రకాల మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మనం చూస్తున్నాం.ముఖ్యంగా అధిక బరువు పెరగడానికి కారణాలు అనేకం. ఇందులో ముఖ్యంగా ఒకేచోట కూర్చోవడం,బలమైన ఆహారం లేకుండా పిజ్జా,బర్గర్, వంటి పాస్ట్ ఫుడ్ అధికంగా తినడం,సమయానుకూలంగా ఆహారం తీసుకోకపోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వలన శరీరం బరువు పెరగడం జరుగుతుంది.అంతేకాక శరీరానికి తగిన వ్యాయామాలు లేకపోవడం వలన కూడా అధిక బరువు పెరగడం జరుగుతుంది.

మరి దీనిని నివారించడానికి తక్కువ కర్చ్చుతో కూడిన పానియంను తయారు చేసుకుందాం.

పానీయం తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో 4లేదా 5 బిరియాని ఆకులను వేసి బాగా ఉడికించాలి.ఈ బిరియాని ఆకులనువేయాలి.ముఖ్యంగా బరువు తగ్గడానికిబిర్యానిఆకులను మన పూర్వీకులు వాడేవారు.  ఇది జీర్ణశక్తి పెంచడంతో పాటు మూత్రవిసర్జనను  సులబతరం చేస్తుంది.శరీరం లోని మలినాలను బయటకు పంపుతుంది.ఆ తరువాత అందులో ఒక్క చెంచా ధనియాలను ఆ నీటిలో వేయాలి. వీటిలో ఎక్కువగా కాపర్,జింక్, ఐరన్ ఉండడం వలన కొలెస్ట్రాల్ స్థాయి,మరియు అధిక బరువును తగ్గించే గుణాలు ఇందులో ఎన్నో ఉన్నాయి.

తరువాత ఒక్క నిమ్మకాయను 4ముక్కలుగా చేసి ఆ నీటిలో వేయాలి. దీనిని తొక్కతో సహా వేసుకోవడం వలన అధికబరువు తగ్గిస్తుంది.శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.ఆకలిని నియంత్రణ చేస్తుంది. నిమ్మలో ఉన్న పెక్టిన్ అనే ప్రత్యేక పదార్థం వలన జీర్ణ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వీటన్నింటినీ కలిపి బాగా ఉడికించాలి. ఇది ఉడికిన తరువాత దీనిని కిందకు దించి వడపోసి అందులోకి ఒక చెంచా తేనె కలుపుకుని పరకడుపున తాగాలి.

ఈ తేనె మలబద్దకాన్ని నివారిస్తుంది.ఇందులో ఉన్న ప్రక్ట్టోజ్ అనే పదార్థం శరీరం లోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.అంతే కాకుండా,అధిక బరువును తగ్గించే గుణం కలిగివుంటుంది. కాబట్టి దీనిని ప్రతీ రోజూ ఒక్క గ్లాస్ తీసుకోవడం వలన అధిక బరువు,తొడల మధ్యలో  కొవ్వు ను, మలబద్దకాన్ని , జారుడు బండలా ఉన్న మీ పొట్టను సులభంగా తగ్గించుకోవచ్చు.దీనిని ఒక్క నెల రోజులు తప్పకుండా వాడాలి. తొందరగా బరువుతగ్గడం, పెరగడం మంచిది కాదు.

గమనిక:- చెక్కెర వ్యాధి ఉన్న వారు మాత్రం తేనెను కలుపుకోవడం మంచిది కాదు.

Leave a Comment

error: Content is protected !!