what happens if women eat onion

స్త్రీలు ఉల్లి తింటే జరిగేది ఇదే……… ఇది అంతులేని విషయం……

ప్రస్తుత కాలంలో క్యాన్సర్స్ అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో ఒవేరీయన్ క్యాన్సర్ ఎక్కువవుతుంది. మొదటిగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో గర్భసయానికి, ఓవరికి క్యాన్సర్ రావడం ఎక్కువైపోయింది. ఒవేరియన్ క్యాన్సర్ వచ్చి ఎక్కువ అయిపోయిన వారికి, అలాగే స్త్రీలలో ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఉల్లిపాయలు బాగా ఉపయోగపడతాయి. వీటిని నీరుల్లి అని కూడా అంటారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంట. కనుక అలాంటి ఉల్లిపాయలు వాడుకుంటే స్త్రీలకు ఇటువంటి లాభాలు కలుగుతాయి.

                            ఇది సైంటిఫిక్ గా ఉంది. ప్రతి ఒక్కరూ ఉల్లిపాయలను ఉపయోగిస్తూ ఉంటారు. ఉల్లిపాయల్లో ఉండే ఆనియన్ ఏ కాంపౌండ్ అనేది మీరు నూనె బాగా మరిగిన తర్వాత అందులో వేసేస్తారు. ఆ వేడికి ఇలాంటి కాంపౌండ్స్ అన్ని నశించిపోతాయి. దీనివలన ఉల్లిపాయలు ఇలాంటి లాభాలు ఇచ్చే విధంగా ఉండవు. ఒవేరీయన్ క్యాన్సర్ పై ఏ ప్రభావం అయితే ఉంటుందో ఆ ప్రభావం చూపదు. అందువలన తగు రీతిలో దీన్ని వాడుకున్నప్పుడు ఎటువంటి దోషం ఉండదు. స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఓవరీ కణాలను క్యాన్సర్ కణాలుగా మార్చకుండా ఉండడానికి ఈ ఆనియన్ ఏ అనే కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతుంది.

                            అలాగే ఒవేరీయన్ క్యాన్సర్ వచ్చిన స్త్రీలకు ఈ క్యాన్సర్ కణాలపై డైరెక్ట్ గా కూడా ఉల్లిపాయలు ప్రభావం చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కొంతమంది భోజనం చేసేటప్పుడు ఉల్లిపాయలను చక్రాలుగా చేసుకొని దానిపైన నిమ్మకాయ రసం కలుపుకొని డైరెక్ట్ గా తింటారు. ఇలా తీసుకున్నప్పుడు ఇందులో ఏమైతే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయో అవి యధావిధిగా మన శరీరానికి లభిస్తాయి. ఇలా వాడుకోవడం ఒక రకంగా స్త్రీలకు చాలా మంచిది. అదేవిధంగా మగవాళ్ళు ఎక్కువగా వచ్చే నెంబర్ వన్ క్యాన్సర్ లాన్స్ క్యాన్సర్.

                             ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి వచ్చినవారికి తగ్గడానికి ఉల్లిపాయలు ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఉపయోగపడతాయి. ఇది క్యాన్సర్ కణాలపై పనిచేసి వాటి ఉత్పత్తిని తగ్గిస్తాయి. కనుక స్త్రీలకు ఒవేరియన్ క్యాన్సర్ మగవారికి లాన్స్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఉల్లిపాయ ఇలా రక్షిస్తుంది అని 2009 సంవత్సరంలో మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కొరిలిన వారు ఉల్లిపాయలో ఉండే ఈ బెనిఫిట్స్ ని నిరూపించడం జరిగింది. కాబట్టి ఇలాంటి హాని కలగని రూపంలో ఉల్లిపాయలు ఉపయోగించుకుంటే మనకి చాలా మంచిది…..

Leave a Comment

error: Content is protected !!