what kills cancer cells in the body

శరీరం అంతటా తుట్టెలు తుట్టెలుగా ఉన్న క్యాన్సర్ రోజుల్లో తగ్గించేస్తుంది…….. కానీ పంటికి మాత్రం తగలవద్దు……

ఇంగువ అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉంటుంది. ఇంగువ అదొక రకమైన వాసనతో ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. ఇలాంటి ఇంగువను మనం తాలింపులలో, రసం, సాంబార్, పప్పు చారు వంటి వాటిల్లో ఒక చిటికెడు ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఇంగువ వాడే మెతాదు తక్కువగానే ఉంటుంది. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంత లాభం కలిగించేదిగా ఉంటుంది అంటే యాంటీ క్యాన్సర్ గా పని చేస్తుంది. ఇది చాలా చక్కగా క్యాన్సర్ రాకుండా రక్షించడానికి క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేస్తుంది.

                   క్యాన్సర్ కణాలు విభజన చెందకుండా ఇంగువ అపుతుందని క్లియర్ ఎవిడెన్స్ తో ఉంది. ఇంగువలో 8 నుంచి 18 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ 2-3 గ్రా మోతాదులో ఉంటాయి. అన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్ మిల్లి గ్రాముల్లో ఉంటే ఇంగువలో మాత్రం గ్రాముల్లో ఉంటుంది. అంటే ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఇవి ఏం చేస్తాయి అంటే ఫ్రీ రాడికల్స్ దాడిని తిప్పి కొట్టడానికి, రక్షించడానికి ఇంగువలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. రెండవ ఆంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఏంటంటే ఇంగువలో ఉండే మెయిన్ కెమికల్ కాంపౌండ్ ఫార్నసీ ఫెరోల్ ఏ, బి, సి.

                       ఇవన్నీ యాంటీ మ్యూటోజనీక్ ఎఫెక్ట్ ను కలిగిస్తాయి. అంటే ఏంటి క్యాన్సర్గా అలా చెప్పబడతాయి అంటే ఇవి క్యాన్సర్ కణాలలోని డిఎన్ఎల్లో మార్పు తీసుకొచ్చి మ్యూటెషన్ చెందకుండా ఏ విధమైన మార్పులు చెందకుండా డీఎన్ఏలో మార్పు తీసుకొచ్చి క్యాన్సర్ కణం ఆటోమేటిక్గా చనిపోయేటట్లు చేస్తుంది. మరియు విభజన చెందకుండా చేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇవన్నీ కూడా ట్యూమర్ సెల్ ఏర్పడకుండా ఇవి కాపాడతాయి. ఫార్నసి పెరోల్ ఎ, బి, సి డిఎన్ఏలో మార్పు తీసుకొచ్చి ట్యూమర్ కణం విభజన చెందకుండా అపుతుంది.

                అందువలన ఇంగువను యాంటీ క్యాన్సర్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా దీనిని క్యాన్సర్ వచ్చిన వారు కూడా వాడవచ్చు. వీరు వాడితే క్యాన్సర్ కణాలు అతిగా ఉత్పత్తి కాకుండా అపుతాయి. ఇలాంటి ఇంగువను డైరెక్ట్ గా ఉపయోగిస్తే దంతాలు పాడైపోతాయి లేదా విరిగిపోతాయి. పళ్ళు ఊడిపోతాయి. కనుక వంటల్లో కొద్ది మోతాదులో వాడుకోవడం వలన ఈ రకమైన లాభాలు పొందవచ్చు….

Leave a Comment

error: Content is protected !!