రెమ్‌డెసివిర్ అనేది కొరోనావైరస్ సంక్రమణకు చికిత్స చేయడానికి పరిశోధించబడే ఔషధం, కరినా వైరస్‌నే COVID-19 అని కూడా పిలుస్తారు. సాధారణ ఉపయోగం కోసం దీనిని FDA ఆమోదించలేదు. ఏదేమైనా, FDA ఇప్పుడు రెమెడిసివిర్‌ను మానవ అధ్యయనాలలో మరియు ఆసుపత్రిలో చేరిన కొంతమంది రోగులలో అత్యవసర ఉపయోగం కోసం అనుమతిస్తుంది.
COVID-19 చికిత్సకు రెమెడిసివిర్ ఉపయోగించడం వలన కలిగే ఫలితాలు భద్రత మరియు ప్రభావం గురించి చాలా పరిమిత సమాచారం ఉంది. . కొన్ని అధ్యయన ఫలితాలు రిమెడెసివిర్ కొంతమంది రోగులకు త్వరగా బాగుపడటానికి సహాయపడతాయని తెలిసింది . రెమిడివిసిర్ మందు ఎబోలా లాంటి వ్యాధుల కోసం ఉపయోగించడం జరిగింది.
దీనిని కరోనా రోగులకు ఇవ్వడంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. 2019లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెమిడివిసిర్ మందు కరోనా రోగులకు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపింది. అదే సంవత్సరం మెడికల్ జర్నల్ ఆఫ్ సైన్సెస్ అనే సంస్థ జరిపిన ప్రయోగాల్లో ఈ మందు కరోనా రోగులపై మంచి ప్రభావం చూపుతుందని తెలిసింది.
దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంట్లోనే ఉంటూ అత్యవసర చికిత్స అవసరం లేని రోగులపై వాడకూడదు అని సవరించింది. రెమిడివిసిర్ మందును ప్రస్తుతం ఇండయాలో ఆరు కంపెనీలు తయారు చేస్తున్నాయి. దానివలన రోజుకి ముప్ఫై ఆరు లక్షల ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి.
అలాగే ఇండియాలో రోజుకి వస్తున్న కరోనా కేసుల్లో అందరికీ రెమిడివిసిర్ మందు అవసరం. వెంటిలేటర్ మీద ఉండి ఆక్సిజన్ తీసుకుంటున్న వారికి మాత్రమే అవసరం ఉంటుంది. కానీ చాలామంది కరోనా పాజిటివ్ రాగానే రెమిడివిసిర్ మందు కొనుగోలు చేసి దాచుకుంటున్నారు.
ఇలా చేయడంవలన రెమిడివిసిర్ను బ్లాక్‌లో నలభై వేల వరకూ అమ్ముతున్నారు.
అలా చేయడం వలన అవసరమైన వారికి మందు లభ్యం కావడంలేదు. కొంతమందికి దొరికినా అంత డబ్బు పెట్టి కొనే స్థితిలేదు. అందుకే అవసరం అనుకుంటే డాక్టర్ లు సూచించినపుడు మాత్రమే రెమిడివిసిర్ కొనుగోలు చేయండి. వీలైనంత జాగ్రత్తగా ఉంటూ కరోనా రాక్షసికి చిక్కకండి..
గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు