white hair removal remedy

తెల్ల జుట్టు వచ్చింది కదా అని బయట దొరికే రకరకాల కలర్స్ వియోగిస్తాం కానీ ఒకసారి ఈ ప్యాక్ వేసి చూడండి

 ప్రస్తుతం వయసుతో  సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దానికి కారణం వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు ముఖ్య కారణం. వచ్చిన తెల్ల వెంట్రుకలు దాచిపెట్టడం కోసం మార్కెట్లో దొరికే రక రకాల కెమికల్స్ ఉంటే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. కానీ కెమికల్స్ ఉండే హెయిర్ కలర్స్  అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా తెల్ల వెంట్రుకలను  నల్లగా మార్చుకోవచ్చు. అంతే  కాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. దీని  కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. 

       తర్వాత దీనిలో ఒక గుప్పెడు ఎండిన  ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలి. ఉసిరికాయలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి సీజన్లో దొరికినప్పుడు ముక్కలుగా కట్ చేసి బాగా ఎండ పెట్టుకుని సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చు. ఉసిరికాయలు తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడతాయి. తర్వాత ఒక గుప్పెడు   శీకా కాయలను వేసుకోవాలి. శీకాకాయి కూడా జుట్టు రాలడం  తగ్గించి జుట్టు కుదుళ్ళను బలంగా చేసి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో ఉపయోగపడుతుంది. 

      తర్వాత దీనిలో గుప్పెడు ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు జుట్టుకు మంచిగా కండిషనర్ లాగా ఉపయోగపడతాయి. ఇవి అన్ని 20నిముషాల పాటు  ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి రాత్రంతా వాటిని నాననివ్వాలి. తర్వాత ఉదయాన్నే లేవగానే వాటిని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిశ్రమాన్ని జుట్టుకుదుళ్ల నుండి చివరి వరకు ఈ మిశ్రమన్ని అప్లై చేసుకున్న తర్వాత  ఒక గంట పాటు ఆరనివ్వా.లి తర్వాత చల్లని నీటితో ఏదైనా మళ్లీ షాంపూ ఉపయోగించి కడిగేసుకోవాలి. 

    ఇలా వారంలో మూడు రోజులు లేదా  రెండు రోజులు చేయడం వల్ల తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయకూడదు. డ్రై హెయిర్ మీద మాత్రమే అప్లై చేయాలి. కార్యక్రమంలో ఉపయోగించడం వల్ల తెల్ల వెంట్రుకలు నల్లగా మారిపోతాయి. జుట్టుకుదుళ్లు బలంగా తయారై ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది అని బాధపడేవారు ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ప్యాక్  ఉపయోగించడం వలన  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎన్నో ప్రయత్నాలు చేసి  అలసిపోయాం అనుకున్న వారు ఒక్కసారి నాచురల్ చిట్కాను ట్రై చేసి చూడండి 100% రిజల్ట్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!