Without Exercise How to Lose Belly Fat

చర్మం కింద ఉన్న కొవ్వుని బ్లేడ్ తో కత్తిరించినట్లుగా కత్తిరిస్తుంది మళ్ళీ కొవ్వు జన్మలో రాదు

 మన శరీరంలో ఎక్కువ ఆహార పదార్థాలను నిల్వచేయడం ఇల్లు పడక వాటిని ఎక్కువగా మార్చి  నిల్వ  చేస్తుంది. ఈ కొవ్వు పరిమాణం పెరిగే కొద్దీ శరీర పరిమాణం కూడా పెరుగుతుంది. కొవ్వు నిల్వ ఉండే కొద్ది కోణాల్లో ఒక రకమైన  ఎంజైమ్  రిలీజ్ అవుతుంది.  కొవ్వు కణాల్లో కొవ్వు నిల్వ ఉండే కొద్ది ఇన్ఫ్లమేషన్ కలిగించడానికి కారణం ఈ ఎంజైమ్.  లైపోక్సీనేజ్ ఎంజైమ్  కొవ్వు కణాలులో  ఇన్ఫ్లమేషన్  కలిగించే హార్మోన్. లై ఫాక్స్ న్యూస్ రిలీజ్ అవ్వకుండా కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా వావిలాకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు మార్కెట్లో వావిలాకు పౌడర్ కూడా లభిస్తుంది. వావిలాకు కొవ్వు కణాలు ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తుంది. కొవ్వు కణాల్లో  ఫ్రీ రాడికల్స్ తగ్గించి ఇన్ఫ్లమేషన్ కలిగించే ఎంజైమ్ ఉత్పత్తి నిరోధించి, దీర్ఘకాల వ్యాధులు అనేక రకాల వ్యాధులు రాకుండా  లైపోక్సినేజ్ ఎంజైమ్ రిలీజ్ అవ్వకుండా వావిలాకు చాలా బాగా పనిచేస్తుంది.  వావిలాకు పొడితో డికాషన్ చేసుకుని  తేనె కలుపుకుని రోజూ తాగడం వల్ల చర్మంలోని కొవ్వు కరిగిపోతుంది.

లేదా వావిలాకు దొరికితే ఆకులతో కషాయం చేసుకుని రోజు తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వావిలాకు శరీరంలో కొవ్వును కరిగించి జీవితంలో మళ్లీ రాకుండా సహాయ పడుతుంది. వావిల ఆకు మరియు కాండం సారాలలో విటమిన్ సి మరియు విటమిన్ ఇ సమృద్ధిగా సహజ యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి.  ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ ద్వారా ఆక్సీకరణ నష్టం నుండి కణాలు, కణజాలాలను రక్షించడంలో సహాయపడుతుంది మరియు చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది. 

మందపాటి, పొడవాటి, సిల్కీ జుట్టు పెరుగుదలను పెంచుతుంది.  కాంఫేన్, పినేన్, డల్సిటోల్, నిర్గుండి వంటి విలువైన బయోయాక్టివ్ భాగాలను ఉండడం వల్ల శరీరంలో మంటను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇది ఆస్తమా, ఆర్థరైటిస్, ఆందోళన లక్షణాలను తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియ, జీవక్రియను పెంచుతుంది. మానసిక ఒత్తిడి, కీళ్ల నొప్పులు మరియు కండరాల నొప్పుల నుండి ఉపశమనానికి ప్రశాంతత మరియు అనాల్జేసిక్ లక్షణాలతో నిండి ఉంటుంది.

నిర్గుండిలో నిషిండిన్, విట్రిసిన్ వంటి ఆల్కలాయిడ్‌లు కూడా లభిస్తాయి. ఇవి శరీరంపై ఉపయోగకరమైన యాంటీకాన్సర్ మరియు యాంటీమైక్రోబయల్ ప్రభావాలను అందిస్తాయి  తద్వారా కణితి పెరుగుదల మరియు కడుపు ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడుతుంది. వావిలాకు కడుపు-పేగుల లో విటమిన్ కె, విటమిన్ బి12 పెరగడానికి సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!