చాలా మంది బ్రెస్ట్ సైజు చిన్నదిగా ఉందని బాధపడుతూ ఉంటారు. బ్రెస్ట్ సైజు చిన్నగా ఉందని అందరు ఏడిపిస్తారని నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. బ్రెస్ట్ సైజు పెరగడం కోసం ఆయిల్స్, వ్యాయామం, డైట్ కూడా ఫాలో అవుతారు. ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్నవాళ్ళు ఒకసారి ఈ రెమెడీ ట్రై చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక చెంచా కొబ్బరినూనె తీసుకోవాలి. కొబ్బరి నూనె వద్దు అనుకున్నవాళ్ళు ఆలివ్ ఆయిల్ లేదా ఆవనూనె నూనె లేదా బాదం నూనె కూడా ఉపయోగించుకోవచ్చు.
తర్వాత దీనిలో ఒక చెంచా వాసెలిన్ వేసుకోవాలి. వాసెలిన్ లేకపోతే మోయిశ్చరైజ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక చెంచా అలోవెరా జెల్ వేసుకోవాలి. దీనికోసం మనం మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ లేదా ప్లాంట్ బేస్ అలోవెరా జెల్ అయినా ఉపయోగించుకోవచ్చు. అలోవెరా జెల్ లేకపోతే విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవచ్చు. ఈ మూడింటిని బాగా కలుపుకుని బ్రెస్ట్ కి కింద నుండి పైకి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వలన బ్రెస్ట్ సైజు పెరగడమే కాకుండా లూస్ గా సాగిపోయినట్లు ఉండే బ్రెస్ట్ కూడా టైట్ గా అవుతుంది.
అప్లై చేసిన తర్వాత ఒక గంట అలా ఉండనివ్వాలి. తర్వాత చల్లని కడిగేయాలి లేదా స్నానం చేయాలి. ఇలా ఒక వారం రోజులు చేసినట్లయితే బ్రెస్ట్ సైజు తప్పకుండా పెరుగుతుంది. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. పైనుంచి ఎన్ని చేసినా లోపలకి కావలసిన పోషకాలు కూడా అందించాలి. రెండవ చిట్కా దీని కోసం ముందుగా కొన్ని అవిస గింజలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకే సారి అవిస గింజలు ఎక్కువగా మిక్సీ పట్టుకొని ఫ్రిజ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు.
ఎక్కువ నెలలు నిల్వ ఉండాలనుకుంటే ఫ్రిజ్లో పెట్టుకోవాలి. 1, 2 నెలలు అయితే బయట ఉంచితే సరిపోతుంది. అవిసె గింజలు పొడి లేదా శతావరి పౌడర్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకొని ఒక చెంచా గింజల పొడిని కలుపుకోవాలి ఇందులో కావాలంటే రుచి కోసం కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ పాలను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తీసుకోవడం వలన బ్రెస్ట్ సైజు పెరుగుతుంది. శతావరి పౌడర్ అయినాసరే గ్లాసు గోరువెచ్చటి పాలలో శతావరి పౌడర్ ను కలుపుకొని ప్రతిరోజు తీసుకోవడం వల్ల బ్రెస్ట్ సైజు పెరుగుతుంది.