పులిసినవి తింటే మనకు నిజంగా లాభమేనా……. సంచలన రహస్యం……
పులిసిన ఆహార పదార్థాలు మనకు మేలు చేస్తాయా అనే విషయం గురించి ఇవాళ ప్రత్యేకంగా తెలుసుకుందాం. మనకు ఇడ్లీ పిండి, దోసెల పిండి పులియబెట్టి వేసుకోవడం అలవాటు. అంతేకాకుండా చల్లపునుకులకు, ఊతప్పం వంటి వాటికి కూడా పిండిని పులియపెట్టి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చాలా చూస్తూ ఉంటాం. ఇలా పులియడం అనేది మనకు ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది, అతిగా పులియడం వలన మనకు ఏ విధంగా ఆరోగ్యానికి నష్టం కలుగజేస్తుంది. అసలు ఇవి ఎందుకు పులుస్తాయి, పులిసినప్పుడు … Read more పులిసినవి తింటే మనకు నిజంగా లాభమేనా……. సంచలన రహస్యం……