12 Nutritional Benefits Of Bajra

ఇది ఒక్కటే చాలు చాలెంజ్ కు సిద్ధమంటుంది….. అంత పవర్ దీనిలో మాత్రమే ఉంది……. ఆల్ ఇన్ వన్…

పూర్వం రోజుల్లో అందరూ సజ్జ రొట్టె, సజ్జ అన్నం, సజ్జ అప్పాలు, సంకటి, రవ్వ ఉప్మా, దోసెలు, ఇడ్లీ అన్ని సజ్జలతోనే చేసుకునేవాళ్ళు. ఈమధ్య ఇతర మిల్లెట్స్ వైపు, బియ్యం వైపు జనాలు మళ్లీ పోయి వీటిని పక్కన పెట్టేస్తారు. సజ్జలు తినడం వలన 5 లాభాలు ఉన్నాయని మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ వారు స్పెషల్గ ప్రచురించిన దానిని ఆధారంగా చేసుకుని నిరూపించిన దాన్ని ఇప్పుడు వివరించుకుందాం. మొట్టమొదటి లాభం. సజ్జలు అనేవి నెంబర్ వన్ ఆల్కలీన్ డైట్. మన పొట్టలో అల్సర్స్ రావడానికి మనం తినే ఫుడ్ లో ఎసీడీకామ్లాలు కారణం.

                       అతిగా పులియపెట్టినవి, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటివి వీటి వలన అల్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఏ రూపంలో సజ్జలు వాడినా ఇవి ఆమ్లా స్వభావాన్ని పెంచుతాయి. దీనివల్ల అల్సర్స్, ఎసీడీక్స్ వంటివి రాకుండా రక్షించడానికి సహాయపడతాయి. రెండవ లాభం. గుండెను సక్రమంగా పెట్టడానికి, బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్లో ఉంచడానికి, రక్తనాళాలను స్మూత్ గా ఉంచడానికి సజ్జల్లో ఉండే మెగ్నీషియం దీనితో పాటు ఉండే ఫైటో న్యూట్రిషియన్స్ రెండిటి కాంబినేషన్ గుండెకి, రక్తనాళాలకి కంట్రోల్ లో ఉంచడానికి సజ్జలు ఉపయోగపడుతున్నాయి.

                  మూడవ లాభం. ప్రజలలో పాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల కణాలను రిపేర్ చేయడానికి, కాల్షియం ఎక్కువగా గ్రహించడానికి, ఎముకల స్ట్రెంత్ కొంచెం హెల్తీగా ఉంచడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. నాలుగవ లాభం. వీటిలో 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మిగిలిన ధాన్యాల్లో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోకి గ్లూకోస్ త్వరగా వెళ్లకుండా పేగుల నుంచే గ్లూకోజ్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా డయాబెటిస్ పేషెంట్స్ కు మేలు చేస్తుంది. మలబద్దక సమస్యలు కూడా తగ్గుతాయి. ఐదవ లాభం తీసుకుంటే సజ్జల్లో  ఇన్ సాలీబూల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

                          ఇది లీవర్ నుంచి ఉత్పత్తి అయ్యే పైత్య రసం గాఢతను తగ్గించడానికి, గాల్స్టోన్స్ తయారవ్వకుండా ఉండడానికి సజ్జలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి సజ్జలను ఏ రూపంలో అయినా తీసుకుంటే బ్యాక్ టు నేచర్ వెళ్ళగలిగితే సజ్జలు మన ఆహారంలో అలవాటుగా చేసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు…

Leave a Comment

error: Content is protected !!