2 నిమిషాల్లో ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు అయిన ముత్యాల్లా మెరిసిపోతాయి.. teeth white home remedies

teeth white home remedies

ఎవరికైనా తెల్లటిదంతవరుస అందాన్ని తెస్తుంది. కానీ అందరు తీసుకునే టీ, కాపీలు మరియు కొంతమంది పాన్పరాగ్ నమలడం వలన పళ్ళపై గారపట్టి పసుపుపచ్చని మరకలు ఏర్పడుతుంటాయి. అంతేకాకుండా వీటివలన దంతాల సమస్యలు చిగుళ్ల వాపు లాంటి సమస్యలు ఏర్పడతాయి. పసుపు పచ్చగా ఉన్న పళ్ళనీ మరియు దంతసమస్యలు తగ్గించే ఈ చిట్కా చూద్దాం. ఈ చిట్కా కోసం మనకు కావలసింది పసుపు మరియు ఉప్పు.ఒక గిన్నె తీసుకుని ఒక అరస్పూన్ పసుపు వేయాలి.పసుపు యాంటీ బాక్టీరియల్ మరియు … Read more 2 నిమిషాల్లో ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు అయిన ముత్యాల్లా మెరిసిపోతాయి.. teeth white home remedies

1 స్పూన్ తీసుకుంటే చాలు మీ ఒంట్లో కొవ్వు, అధిక బరువు మంచులా కరిగిపోతుంది

how to burn belly fat in three days

అధికబరువును తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేసేక్రమంలో  నడక, వ్యాయామం, యోగా చేస్తుంటాం. వీటితో పాటు ఈ విత్తనాలు కలిపిన నీరు గ్లాసు తీసుకుంటే చాలు. అద్బుతమైన ఫలితాలు చూడొచ్చు. అవేంటంటే చియా విత్తనాలు మరియు సబ్జా విత్తనాలు. చూడడానికి రెండు ఒకేలా ఉన్న ఇవి రెండు వేరువేరు రకాలు. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ చియాసీడ్స్ కానీ సబ్జా సీడ్స్ గానీ వేసి నానబెట్టాలి. గంటసేపటికి ఇవి చక్కగా నాని పెద్దగా తయారవుతాయి. ముట్టుకుంటే జారిపోయేలా … Read more 1 స్పూన్ తీసుకుంటే చాలు మీ ఒంట్లో కొవ్వు, అధిక బరువు మంచులా కరిగిపోతుంది

అన్నిటికంటే ఉత్తమమైన బ్రేక్ ఫాస్ట్! The Ultimate Survival Diet– The Yogic Superfood |Sadhguru Telugu

The Ultimate Survival Diet - Sadguru

 వేరుశెనగల తినడం వలన గుండె ఆరోగ్యం  బరువు తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. అవి మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క అద్భుతమైన మూలం.వేరుశెనగ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అల్పాహారంగా వినియోగించే ఆరోగ్యకరమైన ఆహారం.  వీటిలో ప్రోటీన్లు మలబద్దకాన్ని తగ్గించే ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి.  వేరుశెనగలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి  నానబెట్టిన వేరుశెనగ తినడం … Read more అన్నిటికంటే ఉత్తమమైన బ్రేక్ ఫాస్ట్! The Ultimate Survival Diet– The Yogic Superfood |Sadhguru Telugu

గోధుమపిండి ఎక్కువగా వాడుతున్నారా?? ఒకసారి ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Why Is Maida Bad For You Side Effects Of Maida

 మనం తీసుకుంటున్న ఆహారంలో శరీరానికి సరిపడని పదార్థాలు ఉంటాయి. కానీ అవగాహన లేకపోవడం వల్లనో లేదా తినాలనే ఇష్టం వల్లనో తినేస్తుంటాం. అలాంటి పదార్థాలలో గోధుమ పిండి కూడా ఒకటి అంటే ఆశ్చర్యమేస్తుంది కానీ అది నిజం. ముఖ్యంగా గోధుమ పిండిలో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీన్ పదార్థం కొంతమందికి సరిపడకపోవడం వలన సీలియాక్ అనే వ్యాధి వస్తుంది. దగ్గు, జలుబు, ఉబ్బసం లాంటి అలర్జీ వల్ల వచ్చేవి ఎలాగో సీలియాక్ కూడా గోధుమపిండి వంటకపోవడం వల్ల … Read more గోధుమపిండి ఎక్కువగా వాడుతున్నారా?? ఒకసారి ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఆగకుండా బాధించే ఎక్కిళ్ళను అయినా చిటికెలో తగ్గించే చిట్కాలు

HOME REMEDIES FOR HICCUP PROBLEM

రోజువారీ పనిలో ఉన్నపుడో అసందర్భంగానో అకస్మాత్తుగా గొంతును ఒక పట్టాన నిలువనీయకుండా ఇబ్బంది పెట్టేవి ఎక్కిళ్ళు. ఈ ఎక్కిళ్ళు రాగానే పెద్ధోళ్ళు అంటుంటారు ఎవరో తల్చుకుంటున్నారు అని. ఎవరో తల్చుకోవడం మాట దేవుడెరుగు కానీ గొంతు నుండి శ్వాసకు తరువాత ఊపిరి తిత్తులు, అటు నుండి గుండె ఇవన్నీ కూడా ఈ ఎక్కిళ్ళ వల్ల ప్రభావితమవుతాయి, ఇబ్బంది పడతాయి.  ఊరితిత్తులు ఫ్రీనిక్ అనే నాడి,  వేగస్ అనే నాడి, హైపోథాలమస్ అనే మెదడు భాగం, గొంతుకు సంబందించిన … Read more ఆగకుండా బాధించే ఎక్కిళ్ళను అయినా చిటికెలో తగ్గించే చిట్కాలు

అమ్మాయిలు తప్పకుండా చూడండి మీ శరీరంలో ఒమేగా 3 తగ్గితే ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు

Super Healthy food for women

ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి కావలసిన అత్యంత అవసరమైనవి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరం స్వయంగా తయారు చేయలేని కొవ్వు రకం.  అవి ఒక ముఖ్యమైన  కొవ్వు, అంటే అవి మనుగడకు అవసరమవుతాయి.  మనం తినే ఆహారాల నుండి మనకు అవసరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. చేపలు ఒమేగ త్రీ కొవ్వు ఆమ్లాల యొక్క ముఖ్య ఆహార వనరు.  కొన్ని మొక్కలలో కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. … Read more అమ్మాయిలు తప్పకుండా చూడండి మీ శరీరంలో ఒమేగా 3 తగ్గితే ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యపోతారు

మీకు టీ తాగే అలవాటు ఉందా?? ఒకసారి ఈ నిజాలు చూడండి.

Is Tea Good Or Bad For The Health

కాఫీ టీ లు జీవితంలో చాలా లోతైన అలవాటు గా మారిపోయాయి. ఉదయం, సాయంత్రం టీ గొంతులో దిగకపోతే కుదురుగా ఉండలేరు. కొందరు టీ కి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. రోజులో కనీసం నాలుగైదు సార్లు తాగనిది పని చేయలేరు, ఏకాగ్రత పెట్టలేరు,  ఇంతలా జీవితంలో భాగమైన టీ గూర్చి, టీ తాగడం వల్ల కలిగే లాభనష్టాల గూర్చి ఎవరైనా తెల్సుకుంటారా అంటే లేదే. నోటికి రుచి, శరీరానికి తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తోంది ఇంతకంటే ఏం కావాలి … Read more మీకు టీ తాగే అలవాటు ఉందా?? ఒకసారి ఈ నిజాలు చూడండి.

వెల్లుల్లి నీటి గూర్చి నమ్మలేని నిజాలు.

Here is How Eating Garlic for 7 Days Will Change Your Body For The Better

జబ్బులేని మనిషి కనిపించడం లేదు ప్రస్తుత కాలంలో. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒకరికి, చిన్నదో,  పెద్దదో సమస్య కచ్చితంగా ఉంటోంది. కాలంతో పాటు మనిషి ఆహార అలవాట్లు,  మారిపోతూ వస్తున్నాయ్. మనిషి జీవితకాలం తగ్గుతూ వస్తోంది. పారిశ్రామికంగా మరియు టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న నేడు ఆరోగ్యం అనేది ఏంతో ప్రియం. అందరికి ఆరోగ్యంగా ఉండాలని అనిపిస్తుంది కానీ అది చాలా కష్టమైపోతోంది. అయితే ఆరోగ్యం అనేది కొండమీద కోతి ఏమి కాదు. ఒక … Read more వెల్లుల్లి నీటి గూర్చి నమ్మలేని నిజాలు.

మీరు కూడా ఈ oil వాడుతున్నారా?అయితే జాగ్రత్త? వంట నూనెల్లో ఏది మంచిది? | Best Cooking Oil

which cooking oil is best for health

మొక్కల నుండి సేకరించిన తినదగిన నూనెలను సాధారణంగా కూరగాయల నూనెలు అంటారు.మార్కెట్లో అనేకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏవి ఆరోగ్య కరమో ఇప్పుడు తెలుసుకుందాం.మనం బయటదొరికే ఆహారం తీసుకోకూడదు అనుకుంటాం. అసలెందుకు తినకూడదు. ఎందుకంటే బయట దొరికే నూనెలు కల్తీ మరియు చాలా సార్లు వినియోగించడంవలన అవి టాక్సిన్లు విడుదలచేస్తాయి. అవి శరీరంలో అధికబరువును, కొలెస్ట్రాల్, గుండె నాళాల్లో గడ్డలు, కీళ్ళనొప్పులు, డయాబెటిస్, హైబి.పీకి, కాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్కి కారణమవుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ … Read more మీరు కూడా ఈ oil వాడుతున్నారా?అయితే జాగ్రత్త? వంట నూనెల్లో ఏది మంచిది? | Best Cooking Oil

తేలు కుట్టినప్పుడు 2 నిమిషాల్లో విషాన్ని తగ్గించే మొక్క.. amazing benefits of perguleria daemia

Ayurvedic Treatment for scorpion bite

పెర్గులారియా డెమియా అనేది ఒక ఔషధ మొక్క, ఇది భారతదేశం యొక్క రోడ్డు పక్కన మరియు ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలలో విస్తృతంగా పెరుగుతుంది. దీనిని సాధారణంగా ట్రెల్లిస్-వైన్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ప్రసిద్ధ ఔషధ మొక్క. ఇతర భాషలలో దీనిని ఉతమణి, తమిళంలో వెలిప్ పరుత్తి, హిందీలో ఉట్రాన్, ఇంగ్లీషులో ట్రేల్లిస్ మరియు సంస్కిర్ట్‌లో ఉత్త్రావరున్ల్ అని, తెలుగులో దుష్ట చెట్టు, జుట్టుతీగ అని కూడా పిలుస్తారు.ఇది అపోసినేసి కుటుంబానికి … Read more తేలు కుట్టినప్పుడు 2 నిమిషాల్లో విషాన్ని తగ్గించే మొక్క.. amazing benefits of perguleria daemia

error: Content is protected !!