హలో ఫ్రెండ్స్.. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ పెన్ల బారిన పడుతూ ఉంటారు. మన పిల్లల తలనుండి పెన్లు వస్తున్నట్లయితే అందరూ చూసేది పిల్లల తల్లిదండ్రుల వైపే. తల్లిదండ్రులు పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఈరోజు మనం మన తలలో పేలు ఉన్నట్టయితే అది పిల్లలు పెద్దలు ముసలివారు ఎవరికైనా ఈ సమస్య ఎన్ని రోజులనుంచి ఉన్నా సరే లేదా మాటిమాటికీ ఈ సమస్య వేధిస్తుందా సరే ఈ టిప్స్ పాటిస్తే మంచి ఫలితాలను చూస్తారు.
ముందుగా పావుకప్పు నీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో ఒక స్పూన్ ఉప్పును కలపాలి. తర్వాత వైట్ వెనిగర్ పావు కప్పు తీసుకోవాలి కొద్దిగా వేడి చేసుకోవాలి. మీ వద్ద మైక్రోవేవ్ ఉంటే 30 సెకండ్లు వేడి చేయండి. లేదంటే డబుల్ బాయిలింగ్ పద్ధతిలో అంటే ఒక వెడల్పాటి గిన్నెలో నీటిని బాగా మరిగించి అందులో ఈ మిశ్రమం ఉన్న బౌల్ ఉంచి గోరువెచ్చగా వేడి చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉప్పు నీటిలో కలిపి బాగా కలపండి. ఈ నీటిని ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే అందులోకి నింపండి. తర్వాత నుదిటిపై స్ప్రే చేసుకుంటూ మిశ్రమాన్ని తలకు జుట్టుకు బాగా పట్టించండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే ఒక కాటన్ బాల్ ని తీసుకుని నుదుటిపై జుట్టుపై అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని రెండు మూడు గంటలు ఆరిన తర్వాత కొబ్బరినూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.
వైట్ వెనిగర్ తలలో పేలు ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందులో acidic యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కాల్ప్ ని శుభ్రం చేస్తుంది. మన తలలో ఉన్న పేర్లను చంపటానికి దీనిని మించిన ఆయుర్వేదిక్ మెడిసిన్ లేదు. దీని ధర కూడా అంత ఎక్కువేమీ కాదు. ఒక బాటిల్ కొనుక్కుంటే ఎన్నో రోజుల వరకు వస్తుంది. ఈ చిట్కా ని ఉపయోగించిన రెండు రోజులలోనే తలలో ఉన్న పెన్ల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ సమస్య మీకు తీవ్రంగా ఉంటే వారానికి మూడుసార్లు చొప్పున 15 రోజులు క్రమం తప్పకుండా వాడితే మీ తలలో ఒక్క పని కూడా కనిపించదు.
గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు