Best liver and pancreas Cleanse

ప్యాంక్రియస్ గ్రంధిని క్లీన్ చేస్తుంది….. కేవలం 100 గ్రాములు తీసుకుంటే మొత్తం డీటాక్స్…. జీర్ణశక్తి పెరుగుతుంది….

రక్తంలో చక్కెరను నియంత్రీంచడానికి ప్రధానంగా ఉపయోగపడే హార్మోన్ ఇన్సులిన్. దీనిని ప్యాంక్రియాస్ గ్రంధి లోపల ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను బీటా సెల్స్ అంటారు. ఈ బీటా సెల్స్ కనుక మన శరీరంలో డామేజ్ అవుతూ ఉంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. మరి ఈ బీటా సెల్స్ హెల్దీ గా ఉండాలి అంటే మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇవి ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ను పాడు చేయకుండా ఉండాలి. అందుకని ఈ ఫ్రీ రాడికల్స్ నాశనం చేసే వాటిని యాంటీ ఆక్సిడెంట్ అంటారు.

డీటాక్సీఫికేషన్ చేయడం అంటే ఈ ఫ్రీ రాడికల్స్ ను తొలగించడం. బీటా సెల్స్ కు టాక్సిన్స్ ఏమీ హాని కలిగించకుండా వాటిని తొలగించడం. ఈ ప్యాంక్రియాస్ గ్రంధిలో బీటా కణాలను డీటాక్సీఫీకేషన్ చేయడానికి యాంబిడెన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది వాయువిడంగాలులో ఉంటుంది. దీని రేటు కూడా అంత ఇబ్బంది ఏమీ కాదు. 100 గ్రాముల వాయు విడంగాలు 100 లేదా 120 రూపాయలు ఉంటాయి. ఈ వాయు విడంగాలు ఉదయం ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూన్  గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు.

మరియు సాయంత్రం పూట కూడా ఇలా తీసుకోవచ్చు. రెండు పూటలా కనుక ఇలా తీసుకుంటే ఇది బీటా కణాలను డీటాక్సీఫీకేషన్ చేయడానికి యాంబిడెన్ అనే కెమికల్ కాంపౌండ్ ను అద్భుతంగా కలిగి ఉంది. ఇది దీనికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే బీటా కణాలలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్లి ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఇది బాగా చేస్తుంది. ఎటువంటి ఇన్ఫ్లమేషన్ ఈ బీటా కణాలకు, ప్యాంక్రియాస్ గ్రంధికి రాకుండా రక్షించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా సైంటిఫిక్ గా నిరూపించింది.

కనుక ఇటువంటి వాయువిడంగాలను ఉపయోగించడం మన ఆరోగ్యానికి మంచిది. ఇవి షుగర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్యాల నుంచి విడుదల అందిస్తాయి. వీటిని పచ్చి గింజలను ముద్దగా చేసుకుని కూడా వాడవచ్చు. ఇవి కడుపులో ఉండేటటువంటి పురుగులను పోగొట్టడానికి సహాయపడతాయి. కనక వీటిని ఉపయోగించడం వలన చాలా ప్రయోజనాలు మనకి కలుగుతాయి…..

Leave a Comment

error: Content is protected !!