అండర్ వేర్ ధరించే ప్రదేశంలో నల్లని వలయాలుంటే ఏమి చేయాలి?
చమట, దద్దుర్లు, కారణంగా అండర్ వేర్ ధరించే ప్రాంతంలో చాలామందికి నల్లని వలయాలు ఏర్పడతాయి. ఈ నల్లని వలయాలను చిన్ని చిన్ని చిట్కాలతో తొలగించుకోవొచ్చు. కాటన్ అండర్ వేర్ చర్మానికి గాలిని అందిస్తుంది. దీనివల్ల నల్లని వలయాలు మరియు దద్దుర్లు రాకుండా ఉంటాయి. తాజా కూరగాయలు మరియు పండ్లు తీసుకోవడం,అన్ని రకముల ధాన్యపు గింజలు తినడం మంచిది. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్ళు తాగడం వలన మీ శరీరం లోపలి భాగాలలో ఉండే విష కణాలు … Read more అండర్ వేర్ ధరించే ప్రదేశంలో నల్లని వలయాలుంటే ఏమి చేయాలి?