మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ నూనెతో గనక అరికాళ్ళకు మాలిష్ చేస్తే కొన్ని రకాల అనారోగ్యాల నుంచి విడుదల పొందవచ్చు. దీని కోసం ఎలాంటి నూనెను ఉపయోగించాలో తెలుసుకుందాం. మన అరికాళ్ళలో ఉండే కొన్ని పాయింట్స్ మన శరీరంలోని కొన్ని నరాలకు అనుసంధానమై ఉంటాయి. మీరు కనుక రాత్రి నిద్రపోయే ముందు అరికాళ్లకు మాలిష్ చేయడం వలన ఈ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. దీనివలన మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలు నయమౌతాయి. దీనికోసం మీరు ఒక స్పూన్ బాదం రోగాన్ నూనెను తీసుకోవాలి.
ముఖ్యంగా బాదం హెయిర్ ఆయిల్ ను మాత్రం వాడకూడదు. రోగాన్ బాదం నూనె ఆన్లైన్లో లభిస్తుంది. మరియు 1 స్పూన్ కొబ్బరి నూనెను కలపాలి. ఇంకా ఒక స్పూన్ నువ్వుల నూనెను కలుపుకోవాలి. ఈ మూడు పదార్థాలను సమానంగా కలుపుకుంటే మన మసాజ్ ఆయిల్ తయారవుతుంది. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఎక్కువ మోతాదులో కలుపుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీనికోసం మనం తయారుచేసుకున్న నూనెను కొద్దిగా వేడి చేసుకుని అరికాళ్లకు మాలిష్ చేసుకోవాలి. ఈ ఆయిల్ లో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనివలన మీ శరీరంలో కలిగే నొప్పులను తగ్గించడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగ చేస్తాయి.
ఇలా చేయడం వల్ల మన కళ్ళకు చాలా మంచిది రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెతో అరికాళ్లకు మసాజ్ చేయడం వలన కంటి చూపు మెరుగు పడుతుంది ఇదే కాకుండా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీనివలన మీ హై బీపీ మరియు లొ బిపి కంట్రోల్ లోకి వస్తాయి. అంతేకాకుండా డయాబెటిస్ పేషంట్స్ కు కాళ్లల్లో మరియు చేతుల్లో వచ్చే తిమ్మిర్లు నుంచి విడుదల అందిస్తాయి. ఎవరికైతే అరికాళ్ల నుంచి మోకాళ్ల వరకు నొప్పులు వస్తాయె వారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. దీనితోపాటు పాదాల లో వచ్చే వాపులు కూడా సులభంగా తగ్గిపోతాయి.
ఈ మాలిష్ వలన మీ శరీరంలో మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది దీనివలన అధిక కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ మాలిష్ చేయడం ద్వారా రాత్రిపూట మంచిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి నుంచి విడుదల అనిపిస్తుంది. మరియు మనకు ఉన్న ఒత్తిడి నుంచి కూడా విడుదల అందిస్తుంది. అంతేకాకుండా ఈ నూనెను మన నాభీలో 2, 3 చుక్కలు వేసి మసాజ్ చేయడం వలన మన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మరియు కడుపునొప్పి వంటి సమస్యల నుంచి కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది….