home-remedies-for-arthritis

నీటిలో కలిపి ఈ 1 తీసుకుంటే చాలు 99% మీ మోకాళ్ళ నొప్పులు,joint pains, నడుం నొప్పి పూర్తిగా|arthritis

ఎవరికైతే నడవడానికి కూడా ఇబ్బంది అవుతుందో అలాంటి నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇలా అన్నిరకాల కీళ్ళనొప్పులకు  ఈ కషాయం ఒక కప్పు తాగితే చాలు. మన శరీరంలో మెడనొప్పి నుండి నడుము, పాదాల నొప్పులకు, మలబద్దకం, గ్యాస్ ఎసిడిటీ వీటన్నింటికీ కారణం మన శరీరంలోని వాతం కారణం. వాతము అంటే వాయువు.

వాయువు అంటే గ్యాస్. ఈ గ్యాస్ను బయటకు పంపకపోతే గ్యాస్ శరీరంలోని ప్రతిభాగానికి చేరుకుంటుంది. కీళ్ళలోని మధ్యభాగాన్ని చేరి లూబ్రికెంట్స్ పాడుచేస్తాయి. దీనివలన కీళ్ళనొప్పులు, ఎముకల మధ్య టకాటకా శబ్దం రావడం, నడుము నొప్పులు, వెన్ను నొప్పి, అన్నిరకాల నొప్పులకు ఈ వాతనొప్పులే కారణమవుతాయి.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

 అంతటితో ఆగక మలబద్దకం గ్యాస్, ఎసిడిటీ, ఆకలి సరిగా వేయకపోవడం, మొటిమలు మచ్చలు, చర్మసంబంధ సమస్యలు, జుట్టు‌ రాలడం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలోని ఎనభైకి పైగా వ్యాధులు రావడానికి ఈ వాతమే కారణం. ఒంట్లో ఏర్పడే తలనొప్పి నుండి పాదాలనొప్పి వరకు అన్ని నొప్పులను తగ్గించుకోవడానికి గ్యాస్ ను బాలన్స్ చేసుకోవడమే మార్గం.

 మరి ఎలా బాలన్స్ చేయాలంటే జీర్ణాశయాన్ని సక్రమంగా పనిచేసేలా చేసుకోవాలి. అందుకే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి దోహదపడే ఈ కషాయాన్ని తయారు చేసుకోవడం తెలుసుకోండి. మీ జీర్ణవ్యవస్థ సులువుగా శుభ్రంచేసి శరీరంలోని వ్యర్థాలను, విషపదార్థాలు అన్నీ బయటకు పంపడానికి చక్కగా పనిచేస్తుంది. మలబద్దకం తగ్గించి మళ్ళీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం గా ఉండేలా చేస్తుంది. 

ఒక గ్లాసు వేడినీటిలో ఒక చెంచా ఆముదం వేసి అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలపి పరగడుపున తాగాలి. దీనిని తాగిన అరగంట వరకూ ఏమీ తాగకూడదు. తినకూడదు. ఇది వెంటనే శరీరంలో పనిచేయడం మొదలుపెడుతుంది. ఈ చిట్కా వారంలో రెండు రోజులు మాత్రమే వాడాలి. అలాగే ఒకసారి తీసుకున్నాక కనీసం రెండు రోజులు వదలి తర్వాత తాగాలి. 

ఈ నీటిని హైబీపి ఉన్నవారు, గర్బవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు తాగకూడదు. ఈ ద్రవం శరీరాన్ని వాతాన్ని తగ్గించి కీళ్ళనొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకుని పావుస్పూన్ శొంఠి తీసుకుని ఒక స్పూన్ వాము ఒక బిర్యానీ ఆకు వెసి మరిగించాలి. ఇవన్నీ పేగులను శుభ్రంచేసి జీర్ణవ్యవస్థ మెరుగైన పనితీరుకు సహాయం చేసి మలబద్దకం, గ్యాస్ దూరంచేస్తాయి.

 వాము జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా చేస్తే , బిర్యానీ ఆకు రక్తాన్ని వృద్ధి చేస్తుంది. రక్తనాళాల్లో పేరుకున్న మలినాలు శుభ్రంచేసి రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాక వడకట్టి ఇందులో ఒక స్పూన్ బెల్లంపొడి కలపాలి. ఐరన్ వలన రక్తహీనత కూడా తగ్గుతుంది.

 దీనిని రోజులో ఒకసారి తీసుకోవాలి. ఏ సమయంలో తీసుకున్నా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. వీటితో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. దుంపకూరలు తినడం, ఒకే భంగిమలో కూర్చోవడం తగ్గించి అలాగే వ్యాయామం చేయడం  లాంటివి మొదలుపెట్టండి. 

Leave a Comment

error: Content is protected !!