home remedy for nerve weakness

నరాల బలహీనత,నరాల్లో వాపులు-నొప్పి,కళ్ళుతిరగడం,రక్తం గడ్డకట్టడం,ఎముకల బలహీనత,గుండె పోటు జీవితంలో రావు

హాయ్ ఫ్రెండ్స్ ,నేను ఇవ్వాళ మీకు అతిముఖ్యమైన విషయం తేయజెస్తున్నాను.అది ఏంటంటే,నరాల బలహీనత మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. కాబట్టి వీటిని మనం ఎంతగానో కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది 

కావున మనం ఈరోజు నరాల బలహీనత అంటే ఏమిటి?దానికి కారణం ఏమిటి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణోపాయాలు తెలుసుకుందాం మరి ఆలస్యం దేనికి రండి తెలుసుకుందాం! 

ముందుగా నరాలు మానవ శరీరంలో రక్తాన్ని సరఫరా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా నరాలు మానవ శరీంలో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయి.ముందుగా వీటి లక్షణాలు

వీటి లక్షణాలగురించి తెలుసుకుందాము ముఖ్యంగా నరాల్లో రక్తం గడ్డకట్టడం,నరాల వాపు,నరాల్లో అడ్డంకులు,నరాల బలహీనత, కళ్ళు తిరుగ డం,కల్లుకనిపించక పోవడం ముఖ్య లక్షణాలుగాచెప్పవచ్చు. 

నరాల బలహీనతకు కారణాలు తెలుసుకుందాం: ముఖ్యంగా ఈ నరాల బహీనత ఎక్కువగా స్మోకింగ్ ,డ్రింకింగ్ ,గుండె జబ్బులు,రక్తం గడ్డ కట్టడం,తలకుబలంగా దెబ్బ తగలడం,డయాబెటిస్ అధికంగా ఉన్నవారిలో నరాల బలహీనత ఎక్కువుగా ఉంటుంది.

నరాల బలహీనతను గుర్తించడం ఎలా?

ఈ నరాల బలహీనతను మనం తొందరగానే,సులభంగానే గుర్తించవచ్చు .అది ఒక్కసారిగా లేవగానే కళ్ళు తిరగడం, కళ్ళు కనిపించక పోవడం, రక్తం ఆగిపోయినట్టు అనిపించడం, మరీ ముఖ్యంగా మతిమరుపు రావడం,పెట్టిన వస్తువులను మరిచిపోవడం వీటి ముఖ్య లక్షణాలుగా చెప్పవచ్చు.

నరాల బలహీనతను అడ్డుకోవడానికి,నరాల బలహీనత రాకుండా ముందు జాగ్రత్తలు పొందడానికి మంచి పరిహారాలు,ఆహార నియమాల గురించి తెలుసుకుందాం

ముందుగా పానీయం కోసం కావలసిన పదార్థాలు చూద్దాం .

  • నీళ్ళు ఒక్క గ్లాస్ తీసుకోవాలి 
  • నల్ల యాలకులు 4 
  • దాల్చినచెక్క/ పొడి
  • లవంగాలు3
  • బెల్లం.

ఇప్పుడు తయారివిదానం చూద్దాం

మొదట స్టౌవ్ మీద ఒక్క గిన్నె పెట్టుకొని అందులో ఒక్క గ్లాస్ నీటిని పొయ్యాలి, ఈ నీటిలో ముందు చెప్పిన విధంగా యాలకులు కచ్చపచ్చగా దంచి ఆ నీటిలో వేయాలి తరువాత దాల్చిన చెక్క,లవంగాలు వేసి బాగా ఉడికించాలి .ఎలా అంటే ?ఒక్క గ్లాస్ నీళ్ళు కాస్తా అర గ్లాసు అయ్యేదాకా ఉడికించాలి. తరువాత దీనిని కిందకు దించి వడపోసుకోవాలి.

ఈ పానీయాన్ని ఉదయం పూట కానీ ,రాత్రి పూట కానీ,ఒక్క అరగంట ముందు తాగాలి. రోజులో ఒక్క సారి మాత్రమే సేవించాలి. ఇందులోకి కావాలంటే బెల్లాన్ని కాస్త కలుపుకోవచ్చు. కానీ, డయాబెటిస్ ఉన్నవారు మాత్రం దీనిని మానుకోవాలి. ఇలా చెయ్యడం వలన మీ శరీరంలో నరాల బలహీనత తగ్గి, మోకాళ్ళ నొప్పులుతగ్గి,రక్తప్రసరణ వేగాన్ని పెంచుకోవడమే కాకుండా, పైన చెప్పిన విధంగా ఆరోగ్యమైన శరీరం మీసొంతం అవుతుంది. వీటితో పాటు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి అవి ఏవో చూసేద్దామా!

ఆహార నియమాలు

నరాల బహినత కలవారు ముఖ్యంగా బి12 ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవాలి, వాటిలో ముఖ్యంగా పాలు, కోడిగుడ్లు, చేపలు తీసుకోవాలి. మెగ్నీషయం కలిగిన ఆహారం అనగా, పచ్చని ఆకుకూరలు, అందులో పాలకూరలో ఎక్కువగా మెగ్నీషయం ఉంటుంది. అంతే కాకుండా, వేరు శనగ పప్పు ఒక్క రాత్రి నానబెట్టి మరుసటి రోజు తినడం వలన ఐరెన్ లోపం రాదు. ఇవ్వే కాకుండా అవిసి, ఆక్రూట్ సీడ్స్ తినడం వలన దీనిని నివారించవచ్చు

కొన్ని యోగ పద్ధతుల వలన కూడా నరాల బలహీనతను నివారించవచ్చు అవి ముఖ్యంగా 

అలోమ, విలోమ ప్రాణాయామం,పశ్రికా ప్రాణాయామం చేయాలి. వీటితో పాటు వాపులు ఉన్న చోట నూనెతో మర్దన చేయాలి. దీని వలన వాపు తగ్గి రక్త ప్రసరణ సక్రమంగా జరుగతుంది

ముఖ్య గమనిక; ఈ టిప్ పాటిస్తూ మంచినీటిని ఎక్కువగా తాగాలి దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.

పైన చెప్పిన విధంగా పాటిద్దాం ,ఆరోగ్యంగా ఉందాం.

Leave a Comment

error: Content is protected !!