homemade excess fat burning drink

కేవలం 10 రోజులు ఇది తాగితే చాలు మీ తొడలు,పిరుదులు,పొట్ట చుట్టూ కొవ్వు 15 రోజుల్లో కరిగిపోతుంది

హలో ఫ్రెండ్స్ వేడినీళ్లలో ఒక్క స్కూలు ఈ పొడి కలుపుకుని తాగితే 10 రోజుల్లో ని మీ శరీరంలోని అధిక కొవ్వు మొత్తం కరిగి మీ బరువు చాలా సులభంగా తగ్గుతారు. బరువే కాదు మీ జుట్టు కూడా బాగా పెరిగి మీ గుండె సంబంధిత సమస్యలు మలబద్ధకం ఇలాంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారంగా ఈ పొడి పనిచేస్తుంది. ఈ పొడిని ఎలా తయారు చేసుకుని వాడాలో దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ కింది వీడియో చూడండి ..

ఈ పొడి తయారీ కి కావలసిన పదార్థాలు

  • జీలకర్ర
  • సోంపు
  • వాము
  • బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు (ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది)

ఈ పదార్థాలను మన శరీరంలో అదనంగా పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

ఈ పొడి తయారీ విధానం

ముందుగా రెండు స్పూన్ల జీలకర్రను, రెండు స్పూన్ల వామును ర ఒక పెనం మీద వేసి కొద్దిగా వేయించండి. అది కొద్దిగా కలర్ మారిన తర్వాత అందులో రెండు స్పూన్ల సొంపు గింజలు వేసి కొద్దిగా వేయించండి. చల్లారిన తర్వాత ఈ మూడింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడిలా చేసుకోండి. చివరిగా ఇందులో అర స్పూన్ బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పును కలపండి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాలి దూరని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో భద్రపరచుకోవాలి. ఈ పొడిని మీరు ఒక 15 రోజుల పాటు వాడుకోవచ్చు.

మీరు రెమిడీ ఎలా వాడాలి

ఈ పొడిని మీరు రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కలిపి తాగాలి. మీరు కనుక ప్రతి రోజు ఈ పొడిని రాత్రిపూట తాగితే మీ శరీరంలో పేరుకున్న విషపూరిత పదార్థాలు మీ మలమూత్ర చెమట ద్వారా బయటకు వచ్చేస్తాయి. మీరు అధిక కొవ్వుతో బాధపడుతుంటే ఒక నలభై నుండి యాభై రోజులు ఈ రెమిడీ ని తీసుకొని చూడండి మీరే మంచి రిజల్ట్స్ ని చూస్తారు. ఈ పొడిని క్రమం తప్పకుండా మూడు నెలలు వాడడం వలన అదనపు కొవ్వు మొత్తం కరిగి పోతుంది దీంతో రక్తం శుభ్రపడుతుంది అలాగే మీ శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది. మీ శరీరంపై ఉన్న ముడతలు పోయి మీ స్కిన్ చాలా యూత్ ఫుల్ గా కనిపిస్తుంది. మీ శరీరం బలంగా చురుకుగా ప్రకాశవంతంగా తయారవుతుంది.

ఈ పొడిని తీసుకోవడం వల్ల మీరు బరువు మాత్రమే కాదు మీ కీళ్ళు మోకాలు నొప్పులు కూడా తగ్గిపోతాయి. మీ ఎముకలు బలంగా తయారవుతాయి. సోంపు గింజలు యూస్ చేయడం వలన మీ కంటి చూపు మెరుగవడమే కాదు మీ దంతాలు కూడా ఆరోగ్యంగా బలంగా మారుతాయి.మీ జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది.

ఇందులో మన వాము  జీలకర్రను వాడడం వల్ల మలబద్ధకం శాశ్వతంగా దూరం అవుతుంది. మీ మోషన్ సాఫీగా అవుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడి గుండె పనితీరు కూడా మెరుగవుతుంది. దీర్ఘకాలికంగా దగ్గుతూ సతమతమవుతున్న వారికి ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. మీ మెదడు చురుగ్గా పని చేస్తుంది వినికిడి శక్తి కూడా పెరుగుతుంది. రోజువారి పనుల్లో మీరు చాలా చురుగ్గా పాల్గొంటారు. డయాబెటిస్ పేషంట్స్ కూడా ఈ పొడిని వాడవచ్చు. తద్వారా మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

ఈ పొడిని మీరు ఒక పది రోజులు వాడి చూడండి ఈ పొడిని మీరు కంటిన్యూ చేయాలనుకుంటే మూడు నెలలకు ఒకసారి పదిహేను రోజుల గ్యాప్ తో మళ్ళీ వాడడం స్టార్ట్ చేయవచ్చు. మీరు ఈ పొడిని లైఫ్లాంగ్ యూస్ చేసిన మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ పొడిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. మీరు ఈ పొడిని వాడేటప్పుడు రాత్రి పడుకుని రెండు గంటల ముందు భోజనం చేయాలి. జంక్ఫుడ్స్ మసాలా డీప్ ఫ్రై  పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ప్రతి రోజూ 20 నిమిషాల పాటు వాకింగ్ లేదా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇవి పాటించినప్పుడే కొవ్వు ను తగ్గించే చిట్కాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య కరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.

Leave a Comment

error: Content is protected !!