how to control blood clots with diet

మహమ్మారి సోకినా రక్తం గడ్డకట్టకుండా చేసే వంటింటి టాప్ చిట్కా.

క*రోనా సోకడంవలన మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది కొన్నాళ్ళ వరకు ఎవరికీ అర్థం కాలేదు. మన శరీరంలో ఏం చేయడం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది అనేది అర్థంకాక సైంటిస్టులు తల పట్టుకున్నారు. క*రోనా వలన రక్తం చిక్కగా అయిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. దీని వల్ల రక్తం చిక్కబడి ఎక్కడికక్కడ రక్తం గడ్డలు అడ్డుపడి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. రక్తం గడ్డకట్టకుండా పలుచగా చేసే ఆహార పదార్థాలు మన ఇంట్లోనే ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 క*రోనా బారిన పడినా రక్తం పల్చబడి ప్రమాదం తప్పే అవకాశాలు ఉంటాయి. క*రోనా సోకినప్పుడు  ప్రాణాలు పోవడానికి రక్తం చిక్కబడటం ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. మన ఇంట్లోనే దొరికే పదార్థాలు దీనికి పరిష్కారం చూపిస్తున్నాయి. వ్యక్తులు వీటిని ప్రత్యేకంగా తినవలసిన అవసరం లేదు. మన ఆహారంలో భాగంగా తింటే సరిపోతుంది. వీలయినప్పుడల్లా ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది.రక్తం చిక్కపడకుండా ఆపే ఆహారాలు మొత్తం 7.  ఇందులో మొట్టమొదటి పదార్థం వెల్లుల్లి. రక్తం ఎక్కడపడితే అక్కడ రక్తాన్ని గడ్డలు కట్టకుండా కరిగించి రక్తం పల్చపడేలా చేస్తుంది. 

వెల్లుల్లిపాయలో ఉండే లక్షణాలు అసలు రక్తం గడ్డకట్టకుండా ఆపగలవు. వెల్లుల్లిని పచ్చిగా లేదా వెల్లుల్లి కారం లేదా ఆహారాల్లో భాగం చేసుకుని తినొచ్చు. రెండవది అల్లం. అల్లంలో కూడా వాటర్ సాల్యుసలైట్ ఉంటుంది. ఆస్ప్రిన్ ఇది రక్తం గడ్డకట్టకుండా వేసుకునే మందుల్లో ఒకటి. ఆస్ప్రిన్లో వాడే మొదటి పదార్థం అల్లం. ఆస్ప్రిన్ అల్లంలో చక్కగా దొరుకుతుంది. టాబ్లెట్లు వేసుకోవడం కంటే కూడా దాన్ని నేరుగా తీసుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. మూడవ పదార్థం మిరియాలు. మిరియాలు దంచి పాలలో వేసి మరిగించి తాగడం వల్ల దాంట్లోని గుణాలు రక్తం చిక్కబడకుండా కాపాడుతాయి.

 నాలుగో పదార్థం పసుపు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనేది ఏంటి కార్గ్యులైట్గా పనిచేస్తుంది. పురాతన కాలం నుండి పసుపు మన ఆహారంలో భాగంగా వాడుతున్నారు. కొంచెం నీరు తీసుకుని  పసుపు వేసి దానితో పుక్కిలించడం చేయడం వల్ల గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి. పసుపు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అది సహజంగానే రక్తాన్ని పలుచగా ఉండేలా చేస్తూ ఉంటుంది దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరానికి ఇంకా ఎన్నో మేలు చేస్తాయి.

 ఐదవ పదార్థం దాల్చినచెక్క దీనిలో కూడా సలిసిలైట్స్ ఉంటాయి.  ఇది కూడా రక్తం గడ్డ కట్టకుండా పల్చగా ఉండేందుకు సహాయపడుతుంది. వీటిని కొంచెం ఎక్కువ తీసుకున్నా శరీరానికి ఎటువంటి హాని ఉండదు. పొడిగా చేసుకొని లేదా చిన్న ముక్క నమలడం ద్వారా దీని గుణాలను పొందవచ్చు. తర్వాత పదార్థం విటమిన్ ఈ. విటమిన్ ఈ క్యాప్సిల్స్ రూపంలో కూడా లభిస్తుంది. పసుపు రంగులో ఉండే ఆహార పదార్థాల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. 

నిమ్మకాయ,మామిడికాయ, బత్తాయివంటి పుల్లటి పదార్థాలు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వాటితోపాటు విటమిన్ ఈ కూడా ఉంటుంది. రక్తం చిక్కబడకుండా పలచగా ఉండే గుణాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఇంట్లోనే దొరుకుతాయి. కనుక మనం ఖర్చు పెట్టే అవసరం కూడా లేదు. వీలైనంత వరకు ఇంట్లో దొరికే పదార్థాలను ఉపయోగించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!