కొంతమందికి వారసత్వంగా జీర్ణ కోశం అనేది బలహీనంగా ఉంటుంది. అది జీర్ణం అయ్యే విషయంలో, ఆకలి వేసే విషయంలో, తిన్నది వంటికి పెట్టే విషయంలో, పొట్టలో గడబిడలు వంటి సమస్యలతో కానీ ఎప్పుడూ ఉంటాయి. అందువలన మా పోట్ట బలహీనము అని అందరూ అంటు, బ్రతికినంత కాలం బాధపడుతూ ఉండాలి కదా అని భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి జీర్ణం బాగా అయ్యేటట్లు చేయడానికి, ఆకలి బాగా వేయడానికి, పోట్ట గడబిడ తగ్గించడానికి 14 రకాల స్పైసెస్ మరియు హెర్బ్స్ తో కలిపి తయారుచేసిన చూర్ణం ఇది.
దీనిని అవిపత్తికర చూర్ణం అని అంటారు. ఈ అవిపత్తికర చూర్ణం ను ఆల్ ఇన్ వన్ చూర్ణం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నావి. ప్రతినిత్యం మన ఇంటి వంటల్లో వాడుతూ ఉంటాం. సహజంగా ఈ 14 రకాలు ఏమేమి ఉంటాయి అంటే సోంటీ, మిరియాలు, లవంగాలు, యాలక్కాయలు, పిప్పళ్ళు, కరక్కాయలు, థని కాయలు, వీడంగాలు, దాల్చిన చెక్క, ఉసిరికాయలు, బిర్యానీ ఆకులు, తులసి ఆకులు, ఇలాంటి 14 రకాల కాంబినేషన్ లో ఈ చూర్ణం తయారు చేస్తారు.
వీటన్నిటిని తాగు మోతాదులో కలిపి చూర్ణం లాగా చేస్తారు. కొద్దిగా ఘాటు తగ్గడానికి తేనెను కలుపుతారు. కొంతమంది పూర్వం రోజుల్లో తాటి బెల్లం లేదా పటికి పొడిని కలుపుకునేవారు. ఎలాంటి వాటిని అన్నిటిని కలిపి తయారు చేసే అవిపత్తికర చూర్ణం షాపుల్లో రెడీమేడ్ గా దొరుకుతుంది. ఇలాంటి వాటిని వాడుకోవడం వలన జీర్ణ సంబంధ సమస్యలు అన్ని చాలావరకు తగ్గుతాయి. దీనిని సైంటిఫిక్ గా తీసుకున్నప్పుడు మూడు గ్రాముల నుంచి ఐదు గ్రాముల వరకు అంటే ఒక అర టీ స్పూన్ రోజుకు ఈ మెతదులో ఉపయోగించాలి.
దీనిని భోజనానికి అరగంట ముందు వట్టిగా అలా తినవచ్చు లేదా చిన్న కప్పు నీళ్లలో ఈ చూర్ణం కలిపి ఆ విధంగా తాగవచ్చు. కనుక రెండు విధాలుగా ఈ చూర్ణం ఉపయోగించుకోవచ్చు. అంటే అనేక రకాల మెడిసిన్స్ వాడిన సెట్ అవ్వలేదు అనుకున్న వారు దీనిని నిత్యం ఎప్పటికీ మానకుండా వాడితే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వాటి ప్రభావాన్ని చూపుతూ పేగులను సెట్ చేయడానికి, ట్రాక్ లో పెట్టడానికి, జీర్ణాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడతాయి. ఇది ఏనాటి నుంచో మన పూర్వీకులు నుంచి వచ్చిన చూర్ణం…