how to cure piles hemorrhoids at home

10 రూపాయల ఖర్చుతో 5 రోజుల్లో 5 సంవత్సరాల క్రితం మొలలు పైల్స్ ని సైతం మాయం చేసే రెమిడి

హలో ఫ్రెండ్స్ నేటి రోజుల్లో చాలామంది అర్షమొలలు అంటే ఫైల్స్ సమస్యతో బాధపడుతున్నారు తీవ్రమైన మలబద్ధకం తో మల విసర్జన చేస్తున్నప్పుడు మలద్వారం  వద్ద రక్తనాళాలు ఉబ్బిపోయి చిట్లుతాయి. మలంతో పాటు రక్తం కూడా కలిసి బయటకు పడుతుంది. ఈ సమస్యని మొలవ్యాధి అని అంటారు. ఈ సమస్య ఒకసారి వచ్చిందంటే మల విసర్జన సాఫీగా జరుగదు. ఆ ప్రదేశంలో తీవ్రమైన  నొప్పి మంట రక్తస్రావం ఉంటాయి. దీనికి కారణం మారుతున్న మన  జీవనశైలి విధానం. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం నీళ్లు ఎక్కువగా తిరగకపోవడం ఎక్కువ సేపు ఒకేచోట కదలకుండా కూర్చోవడం బరువు అధికంగా ఉండడం మొదలైన కారణాల వల్ల ఈ ఫైల్స్ వస్తూ ఉంటాయి.

మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఎందుకు లేదు మనం ఇంట్లోనే సులువుగా లభించే కొన్ని పదార్థాలతో ఈ పై సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. ఇది ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వారి చేత చెప్పబడిన హోమ్ రెమిడి ఇది. దీనిని ఉపయోగించి ఎంతోమంది ఈ పై సమస్య నుంచి విముక్తి పొందారు. ఈ రెమడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి. 

మొలల  సమస్యకు నిమ్మకాయ మంచి ఔషధం లాగా పనిచేస్తుంది ఈ నిమ్మకాయలు అన్ని రకాల మొలల ( పైల్స్ piles  ) సమస్యలు నయం చేసే శక్తి ఉంటుంది. దీని కోసం నిమ్మకాయలు ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాసు పాలను తీసుకోవాలి ఆవు పాలు అయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ పాలు వేడిచేసి చల్లార్చిన సరే లేదా పచ్చిపాలు తీసుకున్న సరే. ఒక నిమ్మకాయ తీసుకొని సగానికి కట్ చేసి ఈ పాలలో ఈ రసాన్ని మొత్తం పిండాలి. తర్వాత ఒక స్పూన్ ని తీసుకొని బాగా కలిపి వెంటనే తాగేయండి. నిమ్మరసాన్ని పాలల్లో పిండిని వెంటనే పాలు విరిగి పోకముందే తగేయాలి  అప్పుడే ఇది చాలా బాగా పనిచేస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం నిమ్మకాయలో ఉండే సిట్రస్ మలాన్ని మెత్తగా చేసి మల ద్వారానికి సంబంధించిన అన్ని రోగాలను నయం చేయడమే కాకుండా మలాన్ని బయటకు తీసే ప్రక్రియ వేగవంతం చేస్తుంది అలాగే పాలు కూడా మలాన్ని బయటకు తీసే ఈ ప్రక్రియను నయం చేస్తుంది. ఈ కారణం చేత పాలు మరియు నిమ్మకాయ ఈ రెండింటి కాంబినేషన్ పైల్స్ సమస్యకు ఒక వరం లాగా పనిచేస్తుంది. ఈ ప్రయోగాన్ని మీరు పొద్దున్నే పరగడుపున ఖాళీ కడుపుతో చేయవలసి ఉంటుంది. 7 రోజులు ఈ ప్రయోగాన్ని చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం వలన రక్తంతో లేదా రక్తం లేకుండా వచ్చే పైల్స్ సమస్యలన్నీ  దాదాపుగా నయం అవుతాయి. ఈ సమస్య మరీ తీవ్రంగా ఉన్నా నయం కాకపోయినా మరి కొన్ని రోజుల పాటు ఇప్పుడు చెప్పబోయే ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలు పాటిస్తూ రెమిడి ని పాటిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి.

పైల్స్ సమస్యలు దూరం చేయడానికి ఫాస్ట్ ఫుడ్స్ మరియు డీప్ ఫ్రై చేసిన పదార్థాలు అలాగే స్పైసీ కారం మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి మన కడుపులో వేడిని మంటలను ఉత్పత్తి చేస్తాయి ఈ కారణం చేత ఈ పైల్స్ సమస్య రావడం జరుగుతుంది. మీకు పైల్స్ సమస్య ఉన్నా లేకపోయినా ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని కచ్చితంగా తాగండి. ఈ రెమిడీ వాడుతున్న వాడుతున్నంత కాలం మీ శరీరంలో నీటి కొరత తగ్గకుండా చూసుకోండి. భోజనం చేసే గంట ముందు నుండి తిన్న గంట తర్వాత వరకూ నీటిని త్రాగ కూడదు. ఇది మినహాయించి రోజూ కొద్ది కొద్దిగా నీటిని తాగవచ్చు. ఈ విధంగా ఈ రెమిడీ వాడుతూ జాగ్రత్తలు తీసుకుంటే పై సమస్య తొందరగా తగ్గుముఖం పడుతుంది.

1 thought on “10 రూపాయల ఖర్చుతో 5 రోజుల్లో 5 సంవత్సరాల క్రితం మొలలు పైల్స్ ని సైతం మాయం చేసే రెమిడి”

Leave a Comment

Scroll back to top
error: Content is protected !!