How to Get Good Sleep in Few Secs

ప్రతిరోజు నిద్ర బాగా పడుతుంది ఇలా చెస్తే…..!

 నిద్ర అనేది ఈ రోజుల్లో అతిపెద్ద సమస్యగా మారిపోయింది. మంచి గాఢనిద్ర పడుకున్న వెంటనే రావడానికి బి బ్రీత్ ఇన్ అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. బి బ్రీత్ ఇన్ అంటే భ్రామరి  ప్రాణ యానం. చెవులు మూసేసి ఈ ప్రాణయం చేయడం ద్వారా వైబ్రేషన్ వస్తుంది. లోపల ఈ వైబ్రేషన్ వల్ల అనేక రకాలుగా నిద్ర పుచ్చడానికి ఆలోచన రాకుండా చేయడానికి ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించిన వారు 2021 వ సంవత్సరంలో JJT యూనివర్సిటీ ఆఫ్ ఇండియా వారు నిరూపించారు. మొదటిది మన మెదడులో హైపోతెలమస్ ని రిలాక్స్ చేసి స్ట్రెస్ తగ్గిస్తుంది.

              దీనికి ఈ భ్రామరి బాగా ఉపయోగపడుతుందని అని తెలియజేశారు. అలాగే స్ట్రెస్ నీ కంట్రోల్ చేసి ఆలోచనలు తగ్గించి నిద్రలోకి జారుకోవడానికి ఈ భ్రామరి అనేది బాగా    ఉపయోగపడుతుంది. ఈ భ్రామరి ప్రాణాయామం చేయడం వల్ల వచ్చే వైబ్రేషన్ కి మెదడులో ఈ మార్పులు జరుగుతున్నాయి అని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. ఈ భ్రామరి ప్రాణాయామం చేయడం వల్ల వచ్చే వైబ్రేషన్ కి బారో రిసెప్టార్స్ లో మార్పులు వచ్చి బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. నిద్ర పట్టాలంటే బ్లడ్ ప్రెషర్ ఎంత నార్మల్ కొస్తే అంత బాగా రిలాక్సేషన్ జరిగి నిద్ర పడుతుంది. ఈ భ్రమరి వల్ల వేగస్ నర్వలో  చేంజెస్ వచ్చి హార్ట్ రేట్ తగ్గి నిద్రలోకి వెళతారు.

             ఈ భ్రామరి ప్రాణాయామం చేయడం ద్వారా ఆక్సిజన్ సప్లై బాగా పెరిగి బ్రెయిన్ కి ఆక్సిజన్ బాగా వెళుతుంది. దీనిని ఎలా చేయాలి అంటే స్ట్రైట్ గా కూర్చుని ఫ్రెండ్ బటన్ వేళ్ళను రెండు చెవి రంధ్రాల దగ్గర ఉంచి గట్టిగా చివరంద్రాలను మూసేయాలి ఇప్పుడు గాలిని నోరు మూసేసి ముక్కుతో గాలిని పీల్చుకుంటూ తేనెటీగ వలె శబ్దం చేస్తూ ఉండాలి ఇలా చెవులు మోయటం వల్ల వచ్చే వైబ్రేషన్ కి ఈ లాభాలన్నీ వస్తాయి. మరొకటి నిద్ర బాగా రావాలి పడుకున్న వెంటనే అనుకుంటే వేడి నీళ్ల పాద స్నానం బాగా ఉపయోగపడుతుంది అని చైనా వాళ్ళని నిరూపించారు. పాదాల దగ్గర ఉండే నరాల స్టిములేట్ అయ్యి మానసిక ఒత్తులు తగ్గుతుంది.

             వెంటనే నిద్ర లోకి జరుపుకుంటారని నిరూపించారు. ఈ భ్రామరి ప్రాణాయామం మరియు వేడి నీళ్ల పాద స్నానం రెండిటిని కలిపి చేసిన లాభం పొందవచ్చు.

1 thought on “ప్రతిరోజు నిద్ర బాగా పడుతుంది ఇలా చెస్తే…..!”

Leave a Comment

error: Content is protected !!