How to prevent diabetes type 2 with diet

పొట్టు తీసినంత ఈజీగా షుగర్ ను తగ్గిస్తుంది

ప్యాంక్రియాస్  ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తాయి. మనం తిన్న ఆహారం బీటా కణాల  మధ్యలోకి వెళ్ళకుండా రక్తంలో ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి మన శరీరానికి కావలసినంత ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వకపోతే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటిస్ కు దారితీస్తాయి. బీరకాయ తినడం వల్ల పాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటట్లు ఆక్టివేట్ చేయడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.  బీరకాయ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఈ రెండింటి కాంబినేషన్ లో ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది.

బీరకాయ ఆల్ఫా ఎమిలాష, గ్లూకోసైడేజ్  రెండింటి కాంబినేషన్ లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ పాంక్రియాస్  లోని బీటా కణాలకు సిగ్నల్స్ ను పంపిస్తాయి.  బీరకాయ తినడం వలన ప్రోటీన్ హైడ్రోసిన్ హైబిన్  బీరకాయ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఆపి  లివర్ ద్వారా స్కెలిటన్  మజిల్స్ ద్వారా   గ్లూకోజ్ బాగా వెళుతుంది.  కణాల్లో కి వెళ్ళకుండా గ్లూకోజ్  ఇలా వెళ్లడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.  రెండు రకాల ప్రయోజనాలు  బీరకాయ షుగర్ పేషంట్స్ కు కలిగిస్తుంది.  

షుగర్ పేషంట్స్ కు బీరకాయ ఈ ప్రయోజనాలను కలిగిస్తుందని పరిశోధనలు చేసి  నిరూపించిన వారు 2014వ సంవత్సరం CSIR  హైదరాబాద్ వారు చేశారు. షుగర్ పేషంట్స్ కు అద్భుతమైన ఔషధం అని చెప్తుంటారు. ఎలాంటి కాయలు కొనుక్కోవాలి ఎలా వండుకోవాలి అనేది కూడా ముఖ్యం. బీరకాయలు కొనుక్కొనేటప్పుడు   గోరు తో గుచ్చి చూస్తాము. అలాగే  బీరకాయ చేదుగా  ఉందేమో అని చిన్న ముక్క నోట్లో పెట్టుకుని  చూసి అప్పుడు వండుతారు. బీరకాయ తెచ్చిన తరువాత నాలుగైదు రోజులు  అలా వదిలేయడం వలన తొక్క గట్టి పడుతుంది.  తొక్క మొత్తం గుండె చెక్కినట్లుగా చెక్కి  అప్పుడు వండుకుంటారు. 

కానీ అలా తీయడం వల్ల దానిలో ఉండే పోషకాలు ఫైబర్ పోతాయి.  బీరకాయలు బాగా లేతగా ఉన్నవి తెచ్చి ఈనెలు కూడా తీయకుండా అలాగే కోసి వండుకోవాలి. షుగర్ పేషెంట్స్ అయితే కెసిఆర్ ఫ్యామిలీ తెచ్చుకొని అలాగే తొక్క తీయకుండా కోసి కూర వండుకొన్నట్లయితే 400గ్రాముల కూర అవుతుంది. ఇందులో కొంచెం పచ్చనగ పప్పు నానబెట్టి వేసుకొని ఉన్నట్లయితే రుచిగా ఉంటుంది మరియు ప్రోటీన్ కూడా లభిస్తుంది షుగర్ పేషెంట్స్ రెండు  పుల్కాలు పెట్టుకొని  కేజీ బీరకాయ కూర వండుకొని ఒక పూట తింటే చాలా మంచిది. షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.

Leave a Comment

error: Content is protected !!